సామాజిక అసమానతలు, సామాజిక వెలి, కులతత్వం, మతతత్వం, బాల కార్మిక వ్యవస్థ, అంగవైకల్యం, వృద్ధులు
1. ‘సామాజిక వెలి’ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన వ్యక్తి?
ఎ) హట్టన్
బి) రెనీ లీనియర్
సి) ఎం.ఎన్. శ్రీనివాస్
డి) హెర్బర్ట్ రిస్లే
- View Answer
- సమాధానం: సి
2. సామాజిక అసమానతలకు ప్రధాన కారణాలు ఏ రకమైనవి?
ఎ) రాజకీయ పరమైనవి
బి) సాంస్కృతిక పరమైనవి
సి) ఆర్థిక పరమైనవి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
3. ‘సామాజిక వెలి’ అనే పదాన్ని మొదటగా ఏ దేశ పరిస్థితులను ఉదహరించడానికి ఉపయోగించారు?
ఎ) అమెరికా
బి) ఈజిప్ట్
సి) ఫ్రాన్స్
డి) ఇండియా
- View Answer
- సమాధానం: సి
4. కింది వాటిలో సామాజిక వెలి దుష్ఫలితం ఏది?
ఎ) వివక్ష
బి) వలసలు
సి) నిరుద్యోగం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
5. కింది వాటిలో సామాజిక స్తరీకరణ (Social Stratification) రూపం ఏది?
ఎ) కులం
బి) బానిసత్వం
సి) వర్గం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
6. సామాజిక అసమానతలను రూపుమాపడానికి ఏం చేయాలి?
ఎ) విద్యను పెంపొందించాలి
బి) ఆర్థిక సమానత్వం సాధించాలి
సి) అభివృద్ధి కార్యక్రమాల్లో వివక్ష లేకుండా చూడాలి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7. ఇటీవల కులతత్వం బాగా పెరగడానికి కారణం?
ఎ) ఓటు బ్యాంకు రాజకీయాలు
బి) సమాచార సాంకేతికత
సి) ఆర్థిక అసమానత్వం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
8. జతపరచండి.
గ్రూప్ - ఎ గ్రూప్ - బి a. క్యాస్ట్ ఇన్ మోడ్రన్ ఇండియా i. ఎం.ఎన్. శ్రీనివాస్ b. క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా ii. జి.ఎస్. ఘర్వే c. క్యాస్ట్ ఇన్ ఇండియా iii. జె.హెచ్. హట్టన్ d. ద హిందూ క్యాస్ట్ సిస్టమ్ iv. హెరాల్డ్
b-ii, c-iii, d-iv బి) a-i, b-iii, c-ii, d-iv సి) a-ii, b-iii, c-i, d-iv డి) a-iv, b-i, c-iii, d-ii
- View Answer
- సమాధానం: ఎ
9. కింది వాటిలో కులతత్వం వల్ల కలిగే దుష్పరిణామం ఏది?
ఎ) జాతీయ భావాలకు భంగం కలగడం
బి) ప్రజాస్వామ్యం నిర్వీర్యం చెందడం
సి) సామాజిక అవ్యవస్థత
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
10. కింది వాటిలో కులతత్వ నిర్మూలనకు దోహదపడే అంశం ఏది?
ఎ) విద్యా వ్యాప్తి
బి) కులాంతర వివాహాలు
సి) సాంస్కృతిక- ఆర్థిక సమానత్వం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
11. ఇటీవల రిజర్వేషన్లు కల్పించాలని ఒక సామాజిక వర్గం చేసిన ఆందోళనల్లో భాగంగా రైలును తగులబెట్టిన ఘటన ఎక్కడ జరిగింది?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) తెలంగాణ
సి) హరియాణా
డి) రాజస్థాన్
- View Answer
- సమాధానం: ఎ
12. 2016 జనవరిలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ ‘ఖాప్ పంచాయతీ’లను నిర్మూలించడం సాధ్యం కాదు అని పేర్కొన్నారు. ఈ ‘ఖాప్ పంచాయతీ’లకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఇవి కుల పంచాయతీలు
బి) ఇవి చట్ట వ్యతిరేకమైనవి
సి) పరువు హత్యలకు కారణం అవుతున్నాయి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
13. కింది వాటిలో కులతత్వానికి కారణం ఏది?
ఎ) కుల ప్రతిష్టల భావన
బి) అంతర్వివాహ నియమం
సి) నగరీకరణ, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
a. ఆర్టికల్ - 14 | i. చట్టం ముందు అందరూ సమానులే |
b. ఆర్టికల్ - 17 | ii. అస్పృశ్యత నివారణ |
c. ఆర్టికల్ - 46 | iii. బలహీన వర్గాల అభివృద్ధికి చర్యలు |
ఎ) a-i, | b-ii, | c-iii |
బి) a-iii, | b-ii, | c-i |
సి) a-ii, | b-i, | c-iii |
డి) a-i, | b-iii, | c-ii |
- View Answer
- సమాధానం: ఎ
15. ఇటీవల షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం-1989కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. దీని ప్రకారం వారి హక్కులకు భంగం కలిగిస్తే గరిష్టంగా ఎంత కాలం శిక్ష పడుతుంది?
ఎ) 10 ఏళ్లు
బి) 15 ఏళ్లు
సి) 20 ఏళ్లు
డి) 5 ఏళ్లు
- View Answer
- సమాధానం: బి
16. కులం అనే పదం ‘కాస్టా’ అనే ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది?
ఎ) ఇంగ్లిష్
బి) పోర్చుగీసు
సి) స్పానిష్, పోర్చుగీసు
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: డి
17. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు దేశ ప్రధాని ఎవరు?
ఎ) పి.వి. నరసింహారావు
బి) అటల్ బిహారీ వాజ్‌పేయ్
సి) ఐ.కె. గుజ్రాల్
డి) చంద్రశేఖర్
- View Answer
- సమాధానం: ఎ
18. కింది వాటిలో మతతత్వానికి కారణం ఏమిటి?
ఎ) మత ఛాందస వాదం
బి) బ్రిటిష్ పరిపాలన విధానాలు
సి) దేశ విభజన పరిస్థితులు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
19.సంఘటనలు - విచారణ కమిటీలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) బాబ్రీ మసీదు విధ్వంసం - జస్టిస్ లిబర్హన్ కమిషన్
బి) బొంబాయి అల్లర్లు(1992) - జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్
సి) గోద్రా అల్లర్ల(2002)పై మొదటిసారి వేసిన కమిషన్ - కె.జి. షా కమిషన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
20.గోద్రా అల్లర్లు- 2002పై విచారణ కోసం రెండోసారి నియమించిన కమిషన్ ఏది?
ఎ) కె.జి. షా కమిషన్
బి) నానావతి కమిషన్
సి) శ్రీకృష్ణ కమిషన్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
21. కింది వాటిలో మత ఉద్రిక్తతలకు నివారణోపాయం ఏది?
ఎ) లౌకిక దృక్పథాలను అభివృద్ధి పరచడం
బి) మత రాజకీయ సంస్థలపై నిషేధం విధించడం
సి) ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
22. ‘మతం మత్తు లాంటిది’ అని వ్యాఖ్యానించిన వారు?
ఎ) మార్క్స్
బి) ఎం.ఎన్. శ్రీనివాస్
సి) వెగెల్
డి) లెనిన్
- View Answer
- సమాధానం: డి
23. భారత రాజ్యాంగం ప్రకారం అల్పసంఖ్యాక వర్గాలకు రక్షణ కల్పించే ప్రకరణలు ఏవి?
ఎ) ప్రకరణలు 29, 30
బి) ప్రకరణలు 14, 18
సి) ప్రకరణలు 23, 24
డి) ప్రకరణలు 25, 28
- View Answer
- సమాధానం: బి
24. ఇటీవల పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం బాల నేరస్థులుగా పరిగణించడానికి కనీస వయసు ఎంత?
ఎ) 18 ఏళ్లు
బి) 16 ఏళ్లు
సి) 20 ఏళ్లు
డి) 21 ఏళ్లు
- View Answer
- సమాధానం: ఎ
25. కింది వాటిలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు కారణం ఏది?
ఎ) వరకట్న దాహం
బి) పాశ్చాత్యీకరణ
సి) పోర్నోగ్రఫీ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
26. కింది వాటిలో ఏ దశాబ్దాన్ని ఐక్యరాజ్యసమితి ‘మహిళా దశాబ్దం’గా ప్రకటించింది?
ఎ) 1975-1985
బి) 2005-2015
సి) 1955-1965
డి) 1965-1975
- View Answer
- సమాధానం: ఎ
27. కింద పేర్కొన్న ఏ కేసులో సుప్రీంకోర్టు మహిళలకు పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది?
ఎ) విశాఖ వర్సెస్ రాజస్థాన్
బి) షాబానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
సి) అరుణారాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
డి) మాడిసన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: బి
గ్రూప్-ఎ | గ్రూప్-బి |
a) వరకట్న నిషేధ చట్టం | i) 2013 |
b) సమాన వేతన చట్టం | ii) 2005 |
c) గృహ హింస నిరోధక చట్టం | iii) 1976 |
d) నిర్భయ చట్టం | iv) 1961 |
ఎ) a-i, | b-ii, | c-iii, | d-iv |
బి) a-iv, | b-iii, | c-i, | d-ii |
సి) a-iv, | b-i, | c-ii, | d-iii |
డి) a-iv, | b-iii, | c-ii, | d-i |
- View Answer
- సమాధానం: బి
29. 1992లో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా కమిషన్ మొదటి అధ్యక్షురాలు ఎవరు?
ఎ) జయంతీ పట్నాయక్
బి) మోహిని గిరి
సి) పూర్ణిమా అద్వానీ
డి) లలిత కుమార మంగళం
- View Answer
- సమాధానం: బి
30. జతపరచండి.
గ్రూప్- ఎ గ్రూప్- బి a. అస్పృశ్యత నివారణ i. అధికరణ-17 b. సమాన పనికి సమాన వేతనం ii. అధికరణ- 39 (డి) c. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు iii. అధికరణ- 243 (డి) d. మహిళల అక్రమ రవాణా నివారించడం iv. అధికరణ -23
ఎ)a-i, | b-ii, | c-iii, | d-iv |
బి) a-iv, | b-iii, | c-ii, | d-i |
సి) a-ii, | b-i, | c-iv, | d-iii |
డి) a-iv, | b-i, | c-iii, | d-ii |
- View Answer
- సమాధానం: సి
31. ‘ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ల పథకం’ను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1975
బి) 1985
సి) 1995
డి) 2005
- View Answer
- సమాధానం: డి
32. ‘ది అన్-టచబుల్స్’ గ్రంథ రచయిత?
ఎ) ఎం.ఎన్. శ్రీనివాస్
బి) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
సి) ఘర్వే
డి) గాంధీ
- View Answer
- సమాధానం: బి
33. అస్పృశ్యులను మొదటిసారిగా ‘హరిజనులు’ అని సంబోధించింది ఎవరు?
ఎ) లాల్ బహదూర్ శాస్త్రి
బి) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
సి) విద్యాసాగర్
డి) గాంధీ
- View Answer
- సమాధానం: డి
34. కులతత్వం అంటే ఏమిటి?
ఎ) స్వీయ కులం పట్ల పక్షపాతం
బి) సొంత కులం పట్ల పక్షపాతం-ఇతర కులాల పట్ల విరోధం
సి) ప్రతి కులం పట్ల పక్షపాతం
డి) కొన్ని కులాల పట్ల పక్షపాతం
- View Answer
- సమాధానం: బి
35.ప్రపంచ వికలాంగుల సంక్షేమ దినోత్సవం ఎప్పుడు?
ఎ) డిసెంబర్-3
బి) నవంబర్-3
సి) అక్టోబర్-3
డి) జనవరి-3
- View Answer
- సమాధానం: బి
36. భారత్‌లో వికలాంగులు 2001లో 2.19 కోట్లు ఉండగా 2011లో ఆ సంఖ్య 2.68 కోట్లకు పెరిగింది. వీరిలో ఎక్కువ శాతం ఎవరు ఉన్నారు?
ఎ) చాలన వైకల్యం
బి) వినికిడి సమస్య
సి) దృష్టి సమస్య
డి) బుద్ధి మాంద్యం
- View Answer
- సమాధానం: ఎ
37. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
బి) అధికరణ-42 వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలుపుతుంది.
సి) తెలంగాణ రాష్ర్టంలో ‘ఆసరా’ పథకం కింద వికలాంగులకు ప్రతి నెలా రూ.1500 ఆర్థిక సహాయం అందిస్తున్నారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
38. చట్టం, రూపొందించిన సంవత్సరానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ది పర్సన్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్-1995
బి) ది నేషనల్ ట్రస్టు యాక్ట్-1999
సి) మానసిక ఆరోగ్య చట్టం-1987 (Mental Health Act)
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
39. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ - న్యూఢిల్లీ
బి) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీకాప్డ్- డెహ్రాడూన్
సి) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్థోపెడికల్లీహ్యాండీకాప్డ్ - కోల్‌కతా
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
40. బాల కార్మిక వ్యవస్థ (నిషేధ, నియంత్రణ) చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 1984
బి) 1985
సి) 1986
డి) 1987
- View Answer
- సమాధానం: సి
41. భారత రాజ్యాంగంలో బాల కార్మిక వ్యవస్థను ప్రత్యక్షంగా నిషేధిస్తున్న ఆర్టికల్ ఏది?
ఎ) ఆర్టికల్-14
బి) ఆర్టికల్-24
సి) ఆర్టికల్ -25
డి) ఆర్టికల్-41
- View Answer
- సమాధానం: ఎ
42. తెలంగాణలో వికలాంగులు ఏ జిల్లాలో అధికంగా ఉన్నారు?
ఎ) ఆదిలాబాద్
బి) నిజామాబాద్
సి) కరీంనగర్
డి) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: సి
43. వేదకాలంలో స్త్రీ అంతస్తు ఏ విధంగా ఉండేది?
ఎ) చాలా తక్కువ స్థాయి
బి) కొంత వరకు ఉన్నత స్థాయి
సి) పురుషుల కంటే ఉన్నత స్థాయి
డి) సరిపోల్చలేని స్థాయి
- View Answer
- సమాధానం: సి
44. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 2007
బి) 2008
సి) 2009
డి) 2010
- View Answer
- సమాధానం: బి