Indian Polity Bit Bank for Competitive Exams: భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం 1992 వర్తించని రాష్ట్రం ఏది?
1. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో రాజ్యాంగములోని 8వ షెడ్యూల్లో చేర్చిన భాషలు ?
ఎ) కొంకిణి, సింథి
బి) మణిపురి, సిం«థి
సి) నేపాలి, కొంకణి, మణిపురి
డి) సింథి, నేపాలి
- View Answer
- సమాధానం: సి
2. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించిన సవరణ
ఎ) 85వ రాజ్యాంగ సవరణ చట్టం
బి) 83వ రాజ్యాంగ సవరణ చట్టం
సి) 92వ రాజ్యాంగ సవరణ చట్టం
డి) 77వ రాజ్యాంగ సవరణ చట్టం
- View Answer
- సమాధానం: డి
చదవండి: Indian Polity Notes for Group 1&2
3. 32వ సవరణ ద్వారా చేర్చినది
ఎ) ఆరు సూత్రాల పథకం
బి) 7 సూత్రాల పథకం
సి) 8 సూత్రాల పథకం
డి) 9 సూత్రాల పథకం
- View Answer
- సమాధానం: ఎ
4. 10వ ఆర్థిక సంఘం సూచనలు అమలు పరుస్తున్న రాజ్యాంగ సవరణ
ఎ) 80
బి) 81
సి) 84
డి) 94
- View Answer
- సమాధానం: ఎ
5. 1985లో చేసిన 52వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది?
ఎ) పార్టీ ఫిరాయింపుల నిరోధానికి సంబంధించినది.
బి) పంచాయితీ రాజ్ సంస్థలకు సంబంధించినది.
సి) కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి
డి) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
చదవండి: Indian Polity Notes for Competitive Exams: భారత రాష్ట్రపతి–ఎన్నిక పద్ధతి, అధికార విధులు
6. కేంద్ర మంత్రి మండలి సంఖ్యను నిర్దేశించిన రాజ్యాంగ సవరణ
ఎ) 90
బి) 91
సి) 92
డి) 93
- View Answer
- సమాధానం: బి
7. భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం 1992 వర్తించని రాష్ట్రం ?
ఎ) మిజోరాం
బి) గోవా
సి) లక్షద్వీప్
డి) పాండిచ్చేరి
- View Answer
- సమాధానం: ఎ
8. భారత రాజ్యాంగంలో 62వ రాజ్యాంగ సవరణ దేనికి వర్తిస్తుంది?
ఎ) నగర పాలికలు
బి) పంచాయితీ రాజ్
సి) షెడ్యూల్డ్ కులాలు/తెగలకు సీట్ల రిజర్వేషన్
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: సి
9. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ, పుదుచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభ్యులు, రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే హక్కును పొందారు?
ఎ) 63
బి) 69
సి) 70
డి) 73
- View Answer
- సమాధానం: సి
10. క్రింద పేర్కొన్న రాజ్యాంగ సవరణ చట్టాల్లో దేని ప్రకారం భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో 4 భాషలను చేర్చడమైంది?
ఎ) రాజ్యాంగం 90వ సవరణ చట్టం
బి) రాజ్యాంగం 91వ సవరణ చట్టం
సి) రాజ్యాంగం 92వ సవరణ చట్టం
డి) రాజ్యాంగం 93వ సవరణ చట్టం
- View Answer
- సమాధానం: సి