అమెరికా ఇప్పటివరకు(ఆగస్టు 2018) ఎన్ని దేశాలకు వ్యూహాత్మక వాణిజ్య ఆథరైజేషన్ ఇచ్చింది?
1. అమెరికా ఇప్పటివరకు(ఆగస్టు 2018) ఎన్ని దేశాలకు వ్యూహాత్మక వాణిజ్య ఆథరైజేషన్ ఇచ్చింది?
1) 26
2) 36
3) 42
4) 46
- View Answer
- సమాధానం: 2
2. ఆర్థిక సర్వే 2017-18 ప్రకారం భారత్ చేసిన మొత్తం ఎగుమతుల్లో కింది ఏ రాష్ట్రాల వాటా 70 శాతంగా నమోదైంది?
1) ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తమిళనాడు
2) తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ
4) తెలంగాణ, బిహార్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్
- View Answer
- సమాధానం: 3
3. 2017-18లో భారత్ ఎగుమతుల్లో ప్రధానమైంది?
1) వజ్రాలు, ఆభరణాలు
2) ఇంజనీరింగ్ వస్తువులు
3) రసాయనాలు, సంబంధిత ఉత్పత్తులు
4) టెక్స్టైల్స్, సంబంధిత ఉత్పత్తులు
- View Answer
- సమాధానం: 2
4. 2017-18లో భారత్‌కు చైనా, అమెరికా తర్వాత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిన దేశం?
1) సౌదీ అరేబియా
2) స్విట్జర్లాండ్
3) జర్మనీ
4) యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్
- View Answer
- సమాధానం: 4
5. ఒపెక్(OPEC) కేంద్ర కార్యాలయం కింది ఏ ప్రాంతంలో ఉంది
1) వియన్నా, ఆస్ట్రియా
2) బాగ్దాద్, ఇరాక్
3) ట్రిపోలి, లిబియా
4) జకర్తా, ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 1
6. ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా ఎప్పుడు సభ్యత్వం పొందింది?
1) డిసెంబర్ 1998
2) డిసెంబర్ 1999
3) డిసెంబర్ 2001
4) డిసెంబర్ 2007
- View Answer
- సమాధానం: 3
7. దేశీయ వాణిజ్య విధానం 2015-20లో కింది ముఖ్యాంశాల్లో సరికానిది ఏది?
1) ఎగుమతుల లక్ష్యం 2019-20 నాటికి 900 బిలియన్ డాలర్లు
2) ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటాను 2 నుంచి 2.5 శాతానికి పెంచడం
3) రక్షణ ఉత్పత్తుల ఎగుమతులకు అధిక మద్దతు
4) వ్యవసాయ ఉత్పత్తులు, పర్యావరణ స్నేహ పూర్వక ఉత్పత్తుల ఎగుమతులకు అధిక మద్దతు
- View Answer
- సమాధానం: 2
8. 2017-18లో భారత్ ఎగుమతుల వృద్ధి?
1) 9.1%
2) 9.3%
3) 9.5%
4) 9.78%
- View Answer
- సమాధానం: 4
9. కరెంట్ అకౌంట్‌పై రూపాయి పూర్తి మార్పిడిని రిజర్వ్ బ్యాంక్ ఎప్పటి నుంచి అనుమతించింది ?
1) 1994 ఆగస్టు 20
2) 1994 డిసెంబర్ 20
3) 1995 ఆగస్టు 15
4) 1996 జనవరి 26
- View Answer
- సమాధానం: 1
10. మూలధన అకౌంట్లో రూపాయి మార్పిడికి సంబంధించి ఏర్పాటైన కమిటీ అధ్యక్షులు?
1) రంగ రాజన్
2) వై.వి. రెడ్డి
3) తారాపూర్
4) రఘురాం రాజన్
- View Answer
- సమాధానం: 3
11. అధికారిక పరిష్కారాల ఖాతాలో కింది ఏ అంశం ఉంటుంది?
1) బంగారం
2) విదేశీ మారక ద్రవ్యం
3) స్పెషల్ డ్రాయింగ్ రైట్స్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
12. Staple theory of Economic Growth సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) కీన్స్
2) వాట్కిన్స్
3) రాబిన్సన్
4) హెక్సర్ - ఓలిన్
- View Answer
- సమాధానం: 2
13. అంతర్జాతీయ వాణిజ్యం ప్రాధాన్యతకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం?
1) శ్రమ విభజన
2) ప్రత్యేకీకరణ
3) మార్కెట్ల విస్తరణ
4) అల్ప ఉపాధి వృద్ధి
- View Answer
- సమాధానం: 4
14. హెబర్లర్ అభిప్రాయంలో కింది ఏ అంశాలు అంతర్జాతీయ వ్యాపారం కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు సాంకేతికపరమైన ప్రగతిని సాధిస్తాయి?
1) సాంకేతిక నైపుణ్యత దిగుమతి
2) యాజమాన్య సామర్థ్యం
3) సాంకేతిక పరిజ్ఞాన సమాచార సాధనాలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
15. తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) ఆడమ్ స్మిత్
2) డేవిడ్ రికార్డో
3) హెక్సర్
4) ఓలిన్
- View Answer
- సమాధానం: 2
16. భారత్‌లో మూల్యహినీకరణ 1991లో ఎప్పుడు జరిగింది?
1) జూలై 1, 3
2) ఆగస్టు 1, 4
3) సెప్టెంబర్ 1, 9
4) అక్టోబర్ 1, 9
- View Answer
- సమాధానం: 1
17.అదృశ్యాంశాల్లో భాగంగా ఉండేవి?
1) బదిలీలు
2) ఆదాయం
3) సేవలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
18. రక్షణ విధానానికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం?
1) స్వదేశీ పరిశ్రమలకు సబ్సిడీలనందించడం
2) బహుళజాతి సంస్థలకు ప్రోత్సాహకాలు అందించడం
3) దిగుమతులపై ఆంక్షలు విధించడం
4) దేశీయ పరిశ్రమలకు రక్షణ
- View Answer
- సమాధానం: 2
19. కింది వాటిలో ఓపెక్లో సభ్యత్వం లేని దేశం?
1) వెనెజులా
2) అఫ్గానిస్తాన్
3) అల్జీరియా
4) కాంగో
- View Answer
- సమాధానం: 2
20. ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్‌లో కింది ఏ ప్రాంతంలో ఉంది?
1) బాసెల్
2) బెర్న
3) జురిష్
4) జెనీవా
- View Answer
- సమాధానం: 4
21. భారత్‌లో ధనాన్ని అక్రమంగా విదేశాలకు తరలించడాన్ని నిషేధించే చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1997
2) 1998
3) 1999
4) 2001
- View Answer
- సమాధానం: 3
22. వస్తు, సేవల ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన లావాదేవీలతో కూడిన ఖాతా?
1) కరెంట్ ఖాతా
2) మూలధన ఖాతా
3) అదృశ్యఖాతా
4) దృశ్యఖాతా
- View Answer
- సమాధానం: 1
23. స్వేచ్ఛా వ్యాపార ప్రాంతంగా ఏర్పడిన దేశాలు ఇతర దేశాలపై ఒకే విధమైన సుంకాలను విధిస్తే ఆ కూటమిని ఏమని పిలుస్తారు?
1) ఎకనమిక్ యూనియన్
2) కస్టమ్స్ యూనియన్
3) కామన్ మార్కెట్
4) పైవేవి కావు
- View Answer
- సమాధానం: 2
24. మిస్త్రీ ప్యానల్‌ను 2008లో ఏర్పాటు చేయడంలో ఉద్దేశ్యం?
1) మూలధన ఖాతాలో రూపాయి మార్పిడి సాధ్యాసాధ్యాలను పరిశీలించడం
2) కరెంట్ ఖాతాలో రూపాయి మార్పిడి పరిణామాలు
3) అభిలషణీయ సుంకం సాధ్యాసాధ్యాలను పరిశీలించడం
4) స్వేచ్ఛా వాణిజ్య విధానం అమలు సమీక్ష
- View Answer
- సమాధానం: 1
25. అవకాశ వ్యయాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) టాసిగ్
2) రికార్డో
3) హెబర్లర్
4) శామ్యూల్సన్
- View Answer
- సమాధానం: 3
26. చెల్లింపుల శేషం కరెంట్ ఖాతాకు సంబంధించి సరికాని అంశం?
1) విదేశీ పెట్టుబడులు
2) వస్తు ఎగుమతులు
3) సేవల ఎగుమతులు
4) విదేశాల నుంచి ఏకపక్ష బదిలీలు
- View Answer
- సమాధానం: 1
27. చెల్లింపుల శేషం కరెంట్ ఖాతాకు సంబంధించి సరికాని అంశం?
1) విదేశీ పెట్టుబడులు
2) వస్తు ఎగుమతులు
3) సేవల ఎగుమతులు
4) విదేశాల నుంచి ఏకపక్ష బదిలీలు
- View Answer
- సమాధానం: 2
28. పెట్టుబడులు, ఆస్తులు, బదిలీలకు సంబంధించి లావాదేవీలతో కూడిన ఖాతా?
1) అధికారిక పరిష్కారాల ఖాతా
2) కరెంట్ ఖాతా
3) మూలధన ఖాతా
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 3
29.విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా, అల్పాభివృద్ధి దేశాలకు ప్రతికూలంగా ఉంటుందని తెలియజేసినవారు?
1) హెక్సర్ - ఓలిన్
2) గున్నార్ మిర్దాల్
3) ఆడమ్ స్మిత్
4) రాబర్ట సన్
- View Answer
- సమాధానం: 2
30. అల్పాభివృద్ధి దేశాల్లో అంతర్జాతీయ వాణిజ్యం కారణంగా దీర్ఘకాలంలో వర్తక నిబంధనలు ప్రతికూలంగా ఉంటాయని పేర్కొన్నది?
1) ప్లెభిచ్
2) హెబర్లర్
3) శామ్యూల్సన్
4) కీన్స్
- View Answer
- సమాధానం: 1
31. భారత వర్తక విధానాన్ని సమీక్షించడానికి 1962లో ఏర్పాటైన కమిటీ అధ్యక్షులు?
1) రాజా చెల్లయ్య
2) సంతానం
3) మొదలియార్
4) ఎన్.డి. తివారీ
- View Answer
- సమాధానం: 3
32. ఆదునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) కాల్డర్
2) హెక్సర్ - ఓలిన్
3) డేవిడ్ రికార్డో
4) గౌతం మూథుర్
- View Answer
- సమాధానం: 2
33. 2017-18లో వస్తు, సేవల దిగుమతుల విలువ భారత్‌కు సంబంధించి ఎంతగా నమోదైంది?
1) 478 బిలియన్ డాలర్లు
2) 501 బిలియన్ డాలర్లు
3) 522 బిలియన్ డాలర్లు
4) 565 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 4