హాలుడు రచించిన గాథాసప్తశతిలో కృష్ణుడు గురించి ఏమని పేర్కొన్నారు?
1. హాలుడు రచించిన గాథాసప్తశతిలో కృష్ణుడు గురించి ఏమని పేర్కొన్నారు?
1) సుందరుడు
2) మోహనాంగుడు
3) మధుమథనుడు
4) రతివల్లభుడు
- View Answer
- సమాధానం: 3
2. శాతవాహన యుగంలో ‘శ్రేణి ధర్మం’ అంటే?
1) యుద్ధ సమయంలో కాల్బలం పాటించవలసిన నియమాలు
2) శాతవాహన రాజు రాజ్యపాలనలో పాటించవలసిన నియమాలు
3) నికాయసేణు సభ్యులు పాటించవలసిన నియమాలు
4) శాతవాహన రాణి కి తన రాజుపట్ల ఉండే బాధ్యత
- View Answer
- సమాధానం: 3
3. ఆంధ్రుల ప్రశంస దేనిలో కనిపిస్తుంది?
ఎ) ఐతరేయ బ్రాహ్మణం
బి) మార్కండేయ పురాణం
సి) రామాయణం
1) ఎ,బి
2) బి,సి
3) ఎ,సి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
4. శాతవాహన యుగంలో సుగంధ ద్రవ్యాలను తయారుచేసే వారిని ఏ పేరుతో వ్యవహరించేవారు?
1) గధికులు
2) సేల వధకులు
3) చంకుకారులు
4) తిలపిష్టకులు
- View Answer
- సమాధానం: 1
5. శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వారని వి.ఎస్. సుక్తాంకర్ దేని ఆధారంగా చెప్పాడు?
1) నాసిక్ శాసనం
2) హిర హడ గల్లి శాసనం
3) నానాఘట్ శాసనం
4) భట్టిప్రోలు శాసనం
- View Answer
- సమాధానం: 2
6. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) దక్షిణాపథపతి - మొదటి శాతకర్ణి
బి) దక్షిణాపథేశ్వరుడు-వాసిష్టీపుత్ర పులోమావి
సి) దక్షిణాపథ సామ్రాట్టు- వాసిష్టీపుత్ర శాంతమూలుడు
1) ఎ,బి
2) ఎ మాత్రమే
3) ఎ,సి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
7. నాగార్జున కొండలో బౌద్ధ విహారాన్ని నిర్మించిన ఎహువల శాంతమూలుని సోదరి?
1) శాంతిశ్రీ
2) హర్మ్యశ్రీ
3) షష్టిశ్రీ
4) కొడ బలిసిరి
- View Answer
- సమాధానం: 4
8. శాసనాలు వీర పురుషదత్తుడిని ఏ పేరుతో పేర్కొంటున్నాయి?
1) మాఢరీపుత్ర శ్రీ వీర పురుషదత్తుడు
2) వాసిష్టీపుత్ర శ్రీ వీర పురుషదత్తుడు
3) గౌతమీపుత్ర శ్రీ వీర పురుషదత్తుడు
4) శాంతిశ్రీ పుత్ర శ్రీ వీర పురుషదత్తుడు
- View Answer
- సమాధానం: 1
9. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) గోరంట్ల శాసనం - అత్తివర్మ
బి) మట్టిపాడు తామ్ర శాసనం - దామోదర వర్మ
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ,బి
4) ఎ,బి కాదు
- View Answer
- సమాధానం: 3
10. క్రీ.శ.130 ప్రాంతంలో భారతదేశాన్ని సందర్శించిన టాలెమీ కృష్ణాముఖద్వారంలోని ఏ ప్రాంతం వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిందని చెప్పాడు?
1) ఘంటసాల
2) భట్టిప్రోలు (పిటిండ్ర)
3) ధరణికోట
4) నాగార్జున కొండ
- View Answer
- సమాధానం: 2
11. ఇక్ష్వాకుల కాలంనాటి శిల్పాలలో ‘మాంధాత శిల్పం’ అతి ముఖ్యమైంది. ఈ శిల్పం ఎక్కడ లభించింది?
1) జగ్గయ్యపేట
2) నాగార్జున కొండ
3) అమరావతి
4) ఘటప్రభ
- View Answer
- సమాధానం: 1
12.‘త్రిపురమర్త్య మహేశ్వర’గా కీర్తి పొందిన వేంగీ చాళుక్యుల రాజు?
1) ఒకటో విజయాదిత్యుడు
2) రెండో విజయాదిత్యుడు
3) మూడో విజయాదిత్యుడు
4) నాల్గో విజయాదిత్యుడు
- View Answer
- సమాధానం: 3
13. త్రికాలయోగి సిద్ధాంత దేవునికి రామతీర్థంలో ‘రామకొండ’ అనే గుహాలయాన్ని నిర్మించి ఇచ్చిన రాజు?
1) రెండో విజయాదిత్యుడు
2) రాజరాజనరేంద్రుడు
3) చాళుక్య భీముడు
4) విమలాదిత్యుడు
- View Answer
- సమాధానం: 4
14. బెజవాడలో జైన సన్యాసుల కోసం ‘నడుంబి వసతి’ అనే బసదిని నిర్మించిన రాణి?
1) రుద్ర భట్టారిక
2) ఉపాసిక బోధిశ్రీ
3) చల్లవ్వ
4) అయ్యణ మహాదేవి
- View Answer
- సమాధానం: 4
15. జతపరచండి.
జాబితా-I
a) బెజవాడ శాసనం
b) చీపురుపల్లి శాసనం
c) కందుకూరి శాసనం
d) విప్పర్ల శాసనం
జాబితా-II
i) గుణగ విజయాదిత్యుడు
ii) కుబ్జ విష్ణువ ర్థనుడు
iii) రెండో యుద్ధమల్లుడు
iv) జయసింహ వ ల్లభుడు
1) a-i, b-ii, c-iii, d-iv
2) a-iii, b-ii, c-i, d-iv
3) a-iii, b-i, c-iv, d-ii
4) a-ii, b-iv, c-i, d-iii
- View Answer
- సమాధానం: 2
16. ‘శబ్ధచంద్రిక’, శబ్ధరత్నాకరం’ అనే నిఘంటువులను రచించింది?
1) నన్నయ్య భట్టు
2) కేతన
3) వామనభట్టు
4) శ్రీనాథుడు
- View Answer
- సమాధానం: 3
17. తెలుగులో కావ్య లక్షణాలు కనిపిస్తున్న అతి పురాతన గ్రంథం? (పండితుల అభిప్రాయం ప్రకారం)
1) మహాభారతం
2) కుమార సంభవం
3) ఆంధ్ర మహాభాగవతం
4) నిర్వచనోత్తర రామాయణం
- View Answer
- సమాధానం: 2
18. కింది వారిలో ‘చండ చాళుక్యులు’ అని ఎవరిని పిలిచేవారు ?
1) వేంగీ చాళుక్యులు
2) బాదామి చాళుక్యులు
3) కళ్యాణి చాళుక్యులు
4) రెడ్డి రాజులు
- View Answer
- సమాధానం: 1
19. కింది వాటిలో పాత రాతి యుగానికి చెందిన ప్రదేశం?
1) పాతపాడు
2) కీసరవల్లి
3) నందికనుమ
4) ఉట్నూరు
- View Answer
- సమాధానం: 3
20. ఆంధ్ర దేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఎక్కడ ఉంది?
1) అమరావతి
2) నాగార్జున కొండ
3) భట్టిప్రోలు
4) ఘంటసాల
- View Answer
- సమాధానం: 3
21. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని వ్యాఖ్యానించినవారు?
ఎ) నికోలో కొంటి
బి) శ్రీకృష్ణదేవరాయలు
సి) సి.పి. బ్రౌన్
డి) వినుకొండ వల్లభామాత్యుడు
1) ఎ,బి
2) బి,సి
3) బి,డి
4) ఎ,సి
- View Answer
- సమాధానం: 3
22. మోటుపల్లి అభయవర్తక శాసనాన్ని అమలుపరచడానికి గణపతిదేవుడు ఎవరిని నిమమించాడు?
1) జాయపసేనాని
2) రేచర్ల రుద్రుడు
3) గంగయ్య సేనాని
4) సిద్ధయ్య దేవుడు
- View Answer
- సమాధానం: 4
23. ‘సాగర గౌతమీ సవిల సంగమ సకల జలదుర్గ సాధన రఘురామ’ బిరుదువహించిన రెడ్డి రాజు?
1) ప్రోలయ వేమారెడ్డి
2) అనవేమారెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) కొమరగిరి రెడ్డి
- View Answer
- సమాధానం: 2
24. సవరం ఎల్లయ్య అనే రాజ్య పౌరుడు ఏ రెడ్డి రాజును చంపాడు?
1) రాచవేమారెడ్డి
2) కొమరగిరి రెడ్డి
3) అనవోతారెడ్డి
4) ప్రోలయ వేమారెడ్డి
- View Answer
- సమాధానం: 1
25. పెదకోమటి వేమభూపతి రచించిన గ్రంథం?
1) నృత్య రత్నావళి
2) గీతా రత్నావళి
3) వేమభూపాల చరితం
4) శృంగార దీపిక
- View Answer
- సమాధానం: 4
26. పల్నాటి యుద్ధంలో పాల్గొన్న కాకతీయ రాజు?
1) గణపతి దేవుడు
2) రెండో ప్రతాపరుద్రుడు
3) రుద్రదేవుడు
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 3
27. నిమ్నకులాల వారికి ఆలయ ప్రవేశం కల్పించడం కోసం బ్రహ్మనాయుడు నిర్మించిన ఆలయం?
1) రుద్రేశ్వర ఆలయం
2) ప్రసన్న కేశవాలయం
3) చెన్నకేశ్వర ఆలయం
4) రామప్ప దేవాలయం
- View Answer
- సమాధానం: 3
28. బ్రహ్మ సమాజ కార్యకలాపాల్లో మచిలీపట్నంలో ప్రముఖ పాత్ర వహించింది?
1) కోకా వెంకటరత్నం
2) కందుకూరి వీరేశలింగం
3) ర ఘుపతి వెంకటరత్నం నాయుడు
4) దేశిరాజు పెదబాపయ్య
- View Answer
- సమాధానం: 3
29. 1898లో రాజా ఆర్.వి. కృష్ణారావు ప్రారంభించిన ‘సరస్వతి’ అనే పత్రిక కోసం కొంతకాలం పనిచేసిన వ్యక్తి?
1) చిలకమర్తి లక్ష్మీనరసింహం
2) న్యాపతి సుబ్బారావు
3) కందుకూరి వీరేశలింగం
4) కొక్కొండ వెంకటరత్నం
- View Answer
- సమాధానం: 1
30. మహిళలకు సమానత్వం, శాస్త్రీయ విద్యా విధాన ఆవశ్యకత గురించి వివరించిన ‘హిత సూచిని’ గ్రంథ రచయిత?
1) కందుకూరి వీరేశలింగం
2) పరవస్తు వేంకట రంగాచార్యులు
3) ఏనుగుల వీరాస్వామి
4) స్వామినేని ముద్దు నరసింహం
- View Answer
- సమాధానం: 4
31. రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరాన్ని ఎక్కడ నెలకొల్పాడు?
1) మచిలీపట్నం
2) కాకినాడ
3) రాజమండ్రి
4) సికింద్రాబాద్
- View Answer
- సమాధానం: 2
32. దత్తమండలాలకు థామస్ మన్రోను ప్రధాన కలెక్టర్గా ఎప్పుడు నియమించారు?
1) 1879 అక్టోబర్ 4
2) 1800 అక్టోబర్ 4
3) 1801 అక్టోబర్ 4
4) 1807 అక్టోబర్ 4
- View Answer
- సమాధానం: 2
33. కమ్యూనిస్ట్ పార్టీ మొదటిసారిగా ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ అనే నినాదాన్ని ఇచ్చింది?
1) 1952
2) 1950
3) 1948
4) 1946
- View Answer
- సమాధానం: 4
34. ఆంధ్రదేశంలో ప్రారంభించిన స్వరాజ్య పార్టీ శాఖ అధ్యక్షుడు?
1) వి.రామదాసు
2) ఉన్నవ లక్ష్మీనారాయణ
3) మద్దూరి అన్నపూర్ణయ్య
4) దర్శి చెంచయ్య
- View Answer
- సమాధానం: 1
35. ‘చెన్నపట్నం స్వదేశీ సంఘం’ కింది ఏ శిస్తు వసూలు పద్ధతిని సూచించింది?
1) శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి
2) రైత్వారీ పద్ధతి
3) గ్రామవారీ పద్ధతి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
36. కింది వారిలో 1879లో జరిగిన రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించనివారు?
1) రమాభూపతి దేవుడు
2) తమ్మన్న దొర
3) పులికంటి సాంబయ్య
4) అంబుల్ రెడ్డి
- View Answer
- సమాధానం: 1
37. బ్రిటిష్ వారు అనుసరించిన పన్నుల విధానాన్ని ఉద్దేశించి ‘ఉప్పుకు పన్ను, పప్పుకు పన్ను’ అని వ్యాఖ్యానించింది?
1) కొండా వెంకటప్పయ్య
2) గరిమెళ్ల సత్యనారాయణ
3) బసవరాజు అప్పారావు
4) త్రిపురనేని రామస్వామి చౌదరి
- View Answer
- సమాధానం: 2
38. గాంధీజీ ఆస్థాన కవిగా ఎవరిని పేర్కొంటారు?
1) పట్టాభి సీతారామయ్య
2) తుమ్మల సీతారామమూర్తి
3) వావిలాల గోపాలకృష్ణయ్య
4) జమలాపురం కేశవరావు
- View Answer
- సమాధానం: 2
39. గాంధీజీ ఆస్థాన కవిగా ఎవరిని పేర్కొంటారు?
1) పట్టాభి సీతారామయ్య
2) తుమ్మల సీతారామమూర్తి
3) వావిలాల గోపాలకృష్ణయ్య
4) జమలాపురం కేశవరావు
- View Answer
- సమాధానం: 4
40. ఆంధ్రదేశంలో మొదటి బాలికా పాఠశాలగా దేనిని పేర్కొంటారు?
1) విక్టోరియా బాలికా పాఠశాల
2) రెవరెండ్ నోబెల్ పాఠశాల
3) వివేకవర్థిని బాలికా పాఠశాల
4) రాజమండ్రి బాలికా పాఠశాల
- View Answer
- సమాధానం: 1
41. 1879లో జరిగిన రంపా తిరుగుబాటుకు ప్రధాన కారణమైన చిగురు పన్నును ఎవరిపై విధించారు?
1) కల్లుతీసే గిరిజనులపై
2) పోడు వ్యవసాయం చేసే గిరిజనులపై
3) నేత కార్మికులపై
4) పశువుల కోసం కోసే గడ్డిపై
- View Answer
- సమాధానం: 1
42. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో ఆర్ధర్ కాటన్కి సహకరించిన భారతీయ అధికారి?
1) కెప్టెన్ ఓర్
2) వీనం వీరన్న
3) కావలి బొర్రయ్య
4) దామెర్ల వెంకటాద్రి
- View Answer
- సమాధానం: 2
43. జతపరచండి.
జాబితా-I
a) బొబ్బిలి యుద్ధం
b) చందుర్తి యుద్ధం
c) కొండూరు యుద్ధం
d) వందవాసి యుద్ధం
జాబితా-II
i) 1757
ii) 1758
iii) 1759
iv) 1760
1) a-i, b-ii, c-iii, d-iv
2) a-ii, b-i, c-iii, d-iv
3) a-i, b-ii, c-iv, d-iii
4) a-i, b-iii, c-ii, d-iv
- View Answer
- సమాధానం: 1
44. కావలి సోదరులు అంటే ఎవరు?
1) వెంకటాద్రి, అయ్యప్ప
2) దామోదర్, బాలకృష్ణ
3) బొర్రయ్య, బాలకృష్ణ
4) బొర్రయ్య, వెంకట రామస్వామి
- View Answer
- సమాధానం: 4
45. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) ఆంధ్ర నేతాజీ - పర్వతనేని వీరయ్య చౌదరి
బి) ఆంధ్ర వాల్మీకి-వావికొలను సుబ్బారావు
సి) ఆంధ్ర గాంధీ-వావిలాల గోపాలకృష్ణయ్య
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) సి మాత్రమే
4) ఎ,బి
- View Answer
- సమాధానం: 1
46.‘రామదాసు’గా బిరుదు పొందిన వ్యక్తి?
1) కొండా వెంకటప్పయ్య
2) పట్టాభి సీతారామయ్య
3) పింగళి వెంకయ్య
4) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
- View Answer
- సమాధానం: 4
47. మద్రాస్ ప్రభుత్వం నిషేధించిన నాటకం?
1) గ యోపాఖ్యానం
2) మా భూమి
3) కన్యాశుల్కం
4) ద్రౌపదీ పరిణయం
- View Answer
- సమాధానం: 2
48. థామస్ మన్రో నివేదిక ప్రకారం దత్త మండలాల్లో ఎంతమంది పాలెగాళ్లు ఉండేవారు?
1) 100
2) 45
3) 13
4) 80
- View Answer
- సమాధానం: 4
49. గుంటూరు నుంచి వెలువడే దేశాభిమాని పత్రికకు అనేక వ్యాసాలు రాసి ప్రత్యేక ఆంధ్రరాష్ర్ట ఏర్పాటును సమర్థించింది?
1) జొన్నవిత్తుల గురునాథం
2) కొండా వెంకటప్పయ్య
3) శేషగిరిరావు
4) ఉన్నవ లక్ష్మీనారాయణ
- View Answer
- సమాధానం: 3
50. 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభ ఐదో సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?
1) న్యాపతి సుబ్బారావు
2) కొండా వెంకటప్పయ్య
3) మోచర్ల రామచంద్రరావు
4) రామరాయనింగార్
- View Answer
- సమాధానం: 2
51.1903-1904 మధ్య గుంటూరులో స్థాపించిన సంస్థ కింది వాటిలో ఏది?
1) యువజన స్వరాజ్య సమితి
2) యువజన సాహితీ సమితి
3) బాల భారత సమితి
4) మహిళా భారతి సంఘం
- View Answer
- సమాధానం: 2
52. 1884లో మే 16న ఆవిర్భవించిన మద్రాస్ మహాజన సభకు అధ్యక్షుడు, కార్యదర్శి (వరుసగా)?
1) సుబ్రమణ్య అయ్యర్, ఆనందాచార్యులు
2) ఆనందాచార్యులు, రంగయ్య నాయుడు
3) రంగయ్య నాయుడు, ఆనందాచార్యులు
4) రంగయ్య నాయుడు, సుబ్రమణ్య అయ్యర్
- View Answer
- సమాధానం: 3
53.1950లో ఆంధ్రరాష్ర్ట ఏర్పాటుకు సంబంధించి మద్రాస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విభజన సంఘానికి అధ్యక్షుడు?
1) కుమార రాజా
2) టంగుటూరి ప్రకాశం
3) నీలం సంజీవరెడ్డి
4) భక్తవత్సలం
- View Answer
- సమాధానం: 1
54. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) కందుకూరి వీరేశలింగం గురువు - ఆత్మూరి లక్ష్మీ నరసింహం
బి) టంగుటూరి ప్రకాశం పంతులు గురువు - హనుమంతరావు నాయుడు
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ,బి సరైనవి
4) ఎ,బి సరైనవి కావు
- View Answer
- సమాధానం: 3
55. ఫజల్ అలీ అధ్యక్షుడిగా రాష్ట్రాల పునర్విభజన సంఘాన్ని ఎప్పుడు నియమించారు?
1) 1953 డిసెంబర్ 22
2) 1953 డిసెంబర్ 29
3) 1954 ఏప్రిల్ 3
4) 1955 సెప్టెంబర్ 30
- View Answer
- సమాధానం: 2
56. 1949 నవంబర్ 26న ఏర్పాటు చేసిన విశాలాంధ్ర మహాసభ ప్రధాన కేంద్రం?
1) వరంగల్లు
2) హైద్రాబాద్
3) విజయవాడ
4) కర్నూలు
- View Answer
- సమాధానం: 3