Skip to main content

APPSC Group-2 Prelims Question Paper: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 ప్రశ్నా పత్రం ఇదే.. ఈసారి పేపర్‌ ఎలా వచ్చిందంటే..!

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రం విడుదల..
Andhra Pradesh Public Service Commission     Release of the Prelims Exam Question Paper  Question paper of appsc group 2 prelims exam   APPSC Group-2 Prelims Exam

సాక్షి ఎడ్యుకేషన్‌: నేడు ఆంధ్ర ప్రదేశ్‌లో నిర్వహించిన గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష మధ్యాహ్నం ముగిసింది. ఈ ఏడాది ఏపీపీఎస్‌సీ పరీక్షను ఎంతో పకడ్బందీగా నిర్వహించారు. కొన్ని వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వారందరికీ సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్ ఆయా సబ్జెక్టు నిపుణులతో ప్రత్యేకంగా జవాబు పత్రాన్ని సిద్దం చేయించింది. ప్రస్తుతం, ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశ్నా పత్రాన్ని విడదల చేశారు ఏపీపీఎస్‌సీ అధికారులు.

Appsc group 2 prelims: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 ప్రశ్నా పత్రం ఇదే..

ఇప్పుడు అభ్యర్థులు ఈ ప్రశ్న పత్రాన్ని పరిశీలించవచ్చు. ఈ పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాన్ని సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ ప్రత్యేకంగా సబ్జెక్టు నిపుణులతో ప్రిపేర్‌ చేయించనుంది.  ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అంతిమంగా ఏపీపీఎస్‌సీ అధికారికంగా విడుదల చేసే కీ నే ప్రమాణికంగా తీసుకోవాలి.

Published date : 26 Feb 2024 10:30AM
PDF

Photo Stories