Skip to main content

Appsc group 2 prelims: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 ప్రశ్నా పత్రం ఇదే..

నేడు నిర్వహించిన ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 పరీక్ష వివరాలు..
 APPSC Group 2 Preliminary Exam 2024   Strictly Monitored Group 2 Exam   Appsc group 2 prelims question paper with key 2024   Andhra Pradesh Group 2 Exam

సాక్షి ఎడ్యుకేషన్‌: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రూప్‌-2 అభ్యర్థులకు ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. ఈరోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరిగింది. ఈసారి పరీక్షకు మొత్తంగా 1,327 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షను ఎంతో పకడ్బందీగా నిర్వహించారు.

APPSC Group-2 Prelims 2024 Exam Key Updates: చివరి రోజు టిప్స్ ఇవే... ఆన్సర్ కీ ఎక్కడ చూడొచ్చంటే

ఆంధ్ర ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ఫిబ్రవరీ 25 తేదీన గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే, ఈ పరీక్షకు ప్రశ్న పత్రానికి సంబంధించిన కీ ని సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ ప్రత్యేకంగా సబ్జెక్టు నిపుణులతో ప్రిపేర్‌ చేయించనుంది. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అంతిమంగా ఏపీపీఎస్‌సీ అధికారికంగా విడుదల చేసే కీ నే ప్రమాణికంగా తీసుకోవాలి.

Published date : 26 Feb 2024 10:47AM

Photo Stories