APPSC Group-1 Top Ranker Rani Sushmita: ఎలాంటి కోచింగ్ లేకుండానే ఫస్ట్ ర్యాంక్ కొట్టనిలా.. వీరి సహాయం లేకుంటే..
ఈమె ఉద్యోగం చేస్తునే ఈ ర్యాంక్ సాధించారు. ఈ నేపథ్యంలో సుస్మిత సక్సెస్ స్టోరీ మీకోసం..
APPSC Group-1 & 2 Posts: ఆగస్టులో గ్రూప్–1 & 2 నోటిఫికేషన్లు.. మొత్తం ఎన్ని పోస్టులకు అంటే..?
Success Story: ఫస్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..
కుటుంబ నేపథ్యం :
మాది కాకినాడ జిల్లా పిఠాపురం. తల్లిదండ్రులు.. పద్మప్రియ, శ్రీనివాస్.
ఎడ్యుకేషన్ :
1 నుంచి 10వ తరగతి వరకు పిఠాపురంలోని ప్రియదర్శిని స్కూల్లో చదివాను. అలాగే ఇంటర్మీడియట్ మాత్రం కాకినాడలోని ఆదిత్య కళాశాలలో చదివాను. డిగ్రీ కూడా కాకినాడలోనే పూర్తి చేశారు, ఎంబీఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను. ఎంబీఏలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నా. బెంగళూరులో పీహెచ్‌డీ చేశా.
Success Story: గ్రూప్-1లో టాప్ ర్యాంక్ కొట్టానిలా..
Success Story: ఒక పోస్టు నాదే అనుకుని చదివా.. అనుకున్నట్టే కొట్టా..
కోచింగ్ లేకుండానే ఫస్ట్ ర్యాంక్ కొట్టనిలా..
ఏ కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకోలేదు. సొంతంగానే గ్రూప్-1కి ప్రిపేరయ్యా. నాకు చిన్నప్పటి నుంచి జనరల్ నాలెడ్జ్‌పై ఉన్న అవగాహన బాగా ఉపయోగపడింది. టాప్-5లో ఉంటానని అనుకున్నా. కానీ ఏకంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అసలు ఊహించలేదన్నారు.
Success Story: గ్రూప్-2లో విజయం సాధించా.. మళ్లీ గ్రూప్-2 రాశా.. ఎందుకంటే..?
Chaitra Varshini, RDO : ఈ మూడు వ్యూహాలు పాటిస్తే గ్రూప్స్‌లో విజయం ఖాయమే..!
Success Story: నోటిఫికేషన్ చూశాకే.. గ్రూప్-2 పై దృష్టి పెట్టి.. సాధించానిలా..
ఈయన పోత్సాహంతోనే..
బెంగళూరులోనే కాలేజీ ప్రిన్సిపల్‌గా చేస్తుండగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇంతలోనే రెండు రోజుల్లోనే ఏపీపీఎస్సీలో టాపర్‌గా నిలిచానన్న వార్త తెలిసింది. నా భర్త రవికాంత్ ప్రోత్సాహంతో ఈ విజయం సాధించాను. ఈ విజయం మా తాత పేరి లక్ష్మీనరసింహ శర్మకు అంకితం.
డిప్యూటీ కలెక్టర్ అయ్యే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
Inspirational Story: కూలీ పనులు చేస్తూ చదివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా
నా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు ఇవే..
గతంలో ర్యాంకులు సాధించిన టాపర్ల సూచనలు-సలహాలతో గ్రూప్స్‌కు సాధన చేసాను. అలాగే ‘సివిల్స్ సన్నద్ధత గ్రూపు-1లో విజయం సాధించేందుకు ఉపయోగపడిందన్నారు. నా గ్రూపు-1 ఇంటర్వ్యూలో దరఖాస్తులో నమోదు చేసిన వివరాల ఆధారంగా బోర్డు సభ్యులు ప్రశ్నలు అడిగారు. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ, రాష్ట్ర యూనివర్సిటీల మధ్య ఉన్న వ్యత్యాసం, సుకన్య సమృద్ధి యోజన పథకం అంటే ఏమిటి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాధాన్యం, పీహెచ్‌డీ చేసి.. ఇటువైపు ఎందుకొచ్చారు? అన్న ప్రశ్నలను బోర్డు సభ్యులు నన్ను అడిగారు. నా ఇంటర్య్వూ సానుకుల వాతావరణంలో జరిగింది. వీరి ప్రశ్నలకు నేను.. ‘డూయింగ్ గ్రేటర్ గుడ్’ అనే సిద్ధాంతం నమ్మి.. అధ్యాపకురాలిగా కంటే.. గ్రూపు-1 ఆఫీసర్ అయితే ఎక్కువ మందికి సేవలు అందించొచ్చని ఇటువైపు వచ్చినట్లు చెప్పాను’ అని చెప్పాను.