Skip to main content

APPSC Group 1 Notification Released 2023 : గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ సిల‌బ‌స్ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌లు.. మొత్తం ఎన్ని పోస్టుల‌కంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) నిరుద్యోగుల‌కు నేడే మ‌రో గుడ్‌న్యూస్ చెప్పినున్న‌ది. డిసెంబ‌ర్ 7వ తేదీన(గురువారం) 897 ఉద్యోగాల‌కు గ్రూప్‌-2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. కేవ‌లం ఒక రోజు గ‌డువులోనే నేడు డిసెంబ‌ర్ 8వ తేదీన‌(శుక్ర‌వారం) ఏపీపీఎస్సీ దాదాపు 81 గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.
897 Vacancies Released on 7th December Andhra Pradesh Public Service Commission   81 Job Openings Released on 8th December  APPSC Group-1 Notification 2023  Andhra Pradesh Public Service Commission  appsc group 1 notification 2023 news telugu   APPSC Group-2 Notification 2023

ఈ సారి గ్రూప్‌-1 ప‌రీక్షావిధానం.. సిల‌బ‌స్‌లు మార్పులు చేర్పులు ఎలాంటివి ఉండ‌వ‌ని.. పాత విధానంలో ప‌రీక్షావిధానం ఉంటుంద‌ని ఏపీపీఎస్సీ తెలిపింది. మార్చి 17వ తేదీన‌ 2024 గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వ‌హించున్నారు. ద‌ర‌ఖాస్తులు జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 21వ తేదీన వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

☛ Department Wise APPSC Group 2 Jobs Vacancies List 2023 : 59 విభాగాల్లో.. 897 గ్రూప్‌-2 పోస్టుల‌ను భ‌ర్తీ.. ఏఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..?

 ఈ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సారి ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను కూడా వేగ‌వంతంగా పూర్తి చేస్తామ‌న్నారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు సంబంధించిన పూర్తి నోటిఫికేష‌న్ ఇదే..

Published date : 09 Dec 2023 10:20AM
PDF

Photo Stories