Skip to main content

TSPSC: గ్రూప్–1 మెయిన్స్ మోడల్ ప్రశ్నపత్రం ఖరారు.. ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి..

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 మెయిన్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసిన Telangana State Public Service Commission (TSPSC)... తాజాగా మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి మోడల్‌ ప్రశ్నపత్రాన్ని ఖరారు చేసింది.
TSPSC
గ్రూప్–1 మెయిన్స్ మోడల్ ప్రశ్నపత్రం ఖరారు.. ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి..

జనవరి 18న టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో భాగంగా గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రం వారీగా మార్కులు, ప్రశ్నల తీరుపై ఇప్పటికే నిపుణుల కమిటీ సూచించిన అంశాలను సమీక్షించింది. సబ్జెక్టుల వారీగా పేపర్‌–1 నుంచి పేపర్‌–6 వరకు, అదేవిధంగా జనరల్‌ ఇంగ్లీష్‌ క్వశ్చన్‌ పేపర్‌ తీరు, మార్కుల వివరాలు, ప్రశ్నలు, ఐచ్చికాలు తదితర పూర్తి సమాచారంతో కూడిన సమాచారాన్ని కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

చదవండి:

Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు

TSPSC తెలంగాణ చరిత్ర ఆన్‌లైన్ పరీక్షలు; 19 టాపిక్స్ నుండి 1200+ ప్రశ్నలు

Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!

▼ గ్రూప్–1 మెయిన్స్ మోడల్ ప్రశ్నపత్రం ▼

Published date : 19 Jan 2023 01:14PM
PDF

Photo Stories