Skip to main content

WhatsApp : ఇకపై ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్‌..ఎందుకంటే..?

వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 4.0.3 వినియోగిస్తున్నట్లైతే యూజర్లు వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని వాట్సాప్ తెలిపింది.

అప్‌డేట్‌ చేయని స్మార్ట్‌ ఫోన్‌లలో వాట్సాప్‌ పనిచేయదని స్పష్టం చేసింది. నవంబర్‌ 1,2021 నుంచి ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 4.0.3 ఉంటే వాట్సాప్‌ పనిచేయదని చెప్పింది. ఇక యాపిల్ విషయానికి వస్తే ఐఓఎస్ 9 కంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ గల స్మార్ట్‌ ఫోన్‌లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న జాబితా: 

ఆపిల్:

iPhone 6, iPhone 6s plus, iPhone SE

ఎల్ జి:

Lucid 2, Optimus F7, Optimus F5, Optimus L3 II, Dual Optimus L5, Best L5 II, Optimus L5, Dual Best L3 II, Optimus L7, Optimus L7, Dual Best L7 II, Optimus F6, Enact Optimus F3, Best L4 II, Best L2 II, Optimus Nitro HD, Optimus 4X HD and Optimus F3Q.

హువావే:

Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 Quad XL, Ascend P1 S, and Ascend D2.

శామ్ సంగ్:

Galaxy Trend Lite, Galaxy Trend II, Galaxy SII, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core and Galaxy Ace 2.

జడ్ టీఈ:

Grand S Flex, ZTE V956, Grand X Quad V987 and Grand Memo.

సోనీ:

Xperia Miro, Xperia Neo L, and Xperia Arc S.

Alcatel, Archos 53 Platinum, HTC Desire 500, Caterpillar Cat B15, Wiko Cink Five, and Wiko Darknight, Lenovo A820 UMi X2, Run F1, THL W8 వంటి బ్రాండ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

 

Whatsapp : మీరు ఇలా చేస్తే మీ వాట్సాప్‌ ఖాతా బ్లాక్‌​...ఎందుకంటే..?

Published date : 02 Nov 2021 12:46PM

Photo Stories