Skip to main content

List of Official Languages- నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏ భాష మాట్లాడుతారో తెలుసా?

List of Official Languages Of Indian States
List of Official Languages Of Indian States

భారతదేశంలోని రాష్ట్రాలు, వాటి అధికారిక భాషలు ఇవే..

1. ఆంధ్రప్రదేశ్ - తెలుగు
2. అరుణాచల్ ప్రదేశ్-ఇంగ్లీష్
3. అస్సాం-అస్సామీ
4. బీహార్-హిందీ
5. ఛత్తీస్‌గఢ్-హిందీ
6. గోవా -కొంకణి
7. గుజరాత్-గుజరాతీ
8. హర్యానా-హిందీ
9. హిమాచల్ ప్రదేశ్-హిందీ
10. జార్ఖండ్-హిందీ
11. కర్ణాటక-కన్నడ
12. కేరళ-మలయాళం
13. మధ్యప్రదేశ్-హిందీ
14. మహారాష్ట్ర-మరాఠీ
15. మణిపూర్ -మణిపురి
16. మేఘాలయ-ఇంగ్లీష్
17. మిజోరం-మిజో
18. నాగాలాండ్-ఇంగ్లీష్
19. ఒడిషా-ఒడియా
20. పంజాబ్-పంజాబీ
21. రాజస్థాన్ -హిందీ
22. సిక్కిం- ఇంగ్లీష్
23. తమిళనాడు-తమిళం
24. తెలంగాణ-తెలుగు
25. త్రిపుర-బెంగాలీ
26. ఉత్తరప్రదేశ్-హిందీ
27. ఉత్తరాఖండ్-హిందీ
28. పశ్చిమ బెంగాల్-బెంగాలీ

Published date : 13 Jan 2024 08:55AM

Photo Stories