Skip to main content

పర్సనాలిటీ టెస్ట్‌ (ఓరల్‌ ఇంటర్వ్యూ) ఏవిధంగా ఉంటుంది?

Question
పర్సనాలిటీ టెస్ట్‌ (ఓరల్‌ ఇంటర్వ్యూ) ఏవిధంగా ఉంటుంది?
రాత పరీక్షలో ఫలితాన్ని అనుసరించి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి నాయకత్వ లక్షణాలు, మానసిక, శారీరక దృఢత్వం, వ్యక్తిగత వినయ విధేయతలు, భాధ్యతల పట్ల ఆసక్తి, నీతి, నిజాయితీలను పరిశీలిస్తారు. M.E/M.Tech అభ్యర్థులను వారి స్పెషలైజేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశముంది. సబ్జెక్టు పరమైన ప్రశ్నలు, వర్త మాన అంశాలపై అవగాహన ఉందో లేదో కూడా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. B.Tech/M.Tech, project కు సంబంధించిన విషయాలు కూడా ప్రిపేర్‌ అవడం మంచిది. ఉద్యోగం చేస్తుంటే... దానికి సంబంధించి కూడా అడిగే అవకాశం ఉంది.

Photo Stories