Skip to main content

Non Teaching Posts : ఐఐటీ గోవాలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేదీ!

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, గోవాలో నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Non teaching posts at indian institute of technology in goa

»    మొత్తం పోస్టుల సంఖ్య: 09.
»    పోస్టుల వివరాలు: స్టూడెంట్‌ కౌన్సిలర్‌–01, మెడికల్‌ ఆఫీసర్‌–01, స్పోర్ట్స్‌ సూపరింటెండెంట్‌–01, జూనియర్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–01, టెక్నికల్‌ సూపరింటెండెంట్‌(ఎలక్ట్రికల్‌)–01, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌–04.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    వయసు: అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌(గ్రూప్‌–సి) పోస్టులకు 27 ఏళ్లు, మెడికల్‌ ఆఫీసర్, స్టూడెంట్‌ కౌన్సిలర్‌(గ్రూప్‌–ఎ) పోస్టులకు 42 ఏళ్లు, మిగతా(గ్రూప్‌–బి) పోస్టులకు 34 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.11.2024
»    వెబ్‌సైట్‌: https://iitgoa.ac.in

 APSRTC Jobs Notification 2024 : 7545 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌... ఎప్పుడంటే...?

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Oct 2024 12:39PM

Photo Stories