Skip to main content

NIFTEM Faculty Recruitment 2024: ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, లక్షల్లో వేతనం, దరఖాస్తుకు చివరి తేదీ..

Associate Professor position   Recruitment notification  Academic qualifications  Deadline for application  Eligibility criteria  NIFTEM Faculty Recruitment 2024  NIFTEM  Job vacancy announcement  Assistant Professor position
NIFTEM Faculty Recruitment 2024

నేషనల్‌ ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిఫ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(NIFTEM)లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్‌/ఫ్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 06 పోస్టులు
2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 06 పోస్టులు
3. ప్రొఫెసర్‌: 02 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగాన్ని బట్టి ఫస్ట్‌ క్లాస్ట్‌లో పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు 8-10 ఏళ్ల పని అనుభవం ఉండాలి. 
వయస్సు: 40 ఏళ్లకు మించరాదు
వేతనం: పోస్టును బట్టి ₹57,700 నుంచి 2,18,20/ వరకు ఉంటుంది. 


అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌ ఫీజు: రూ. 1000, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/మహిళలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 31, 2024

Published date : 14 Mar 2024 03:56PM
PDF

Photo Stories