Skip to main content

TS CPGET: పీజీ రిపోర్టింగ్‌ గడువు పెంపు

టీఎస్‌–సీపీజీఈటీ–2021 మొదటి విడత కౌన్సెలింగ్‌లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థులు డిసెంబర్ 15 వరకు రిపోర్టింగ్‌ చేసుకోవచ్చని కన్వీనర్‌ పాండురంగారెడ్డి డిసెంబర్ 10న తెలిపారు.
TS CPGET
పీజీ రిపోర్టింగ్‌ గడువు పెంపు

రిపోర్టింగ్‌ గడువు 10వ తేదీతో ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. కాగా, డిసెంబర్ 10 నాటికి పీజీ కోర్సుల్లో సీటు సాధించిన 15 వేల మంది విద్యార్థులు రిపోర్టింగ్‌ చేసినట్లు కన్వీనర్‌ పేర్కొన్నారు.

చదవండి: 

Distance Education: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ ఫలితాలు.. ప్రవేశాలకు చివరి తేదీ ఇదే..

Jobs: ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్షలు

OU: 27 భాషల్లో వెబ్‌సైట్‌

Published date : 11 Dec 2021 06:37PM

Photo Stories