Skip to main content

NIT: నిట్‌లలో సీట్ల భర్తీకి షెడ్యూలు విడుదల

నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లలో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలొకేషన్ అథారిటీ(జోసా)షెడ్యూల్‌ విడుదల చేసింది.
NIT
నిట్‌లలో సీట్ల భర్తీకి షెడ్యూలు విడుదల

ఏపీ నిట్‌ అధికారులు అక్టోబర్‌ 13న ఆ వివరాలను వెల్లడించారు. జోసా కింద 6 రౌండ్లలో సీట్లు భర్తీ చేస్తారు. ఆ తర్వాత సీట్లు మిగిలుంటే సీ శాబ్‌ కింద ప్రత్యేక రౌండ్‌ను నిర్వహిస్తారు. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 24 వరకు ఇది కొనసాగుతుంది. 

చదవండి:

IIIT: ట్రిపుల్‌ ఐటీల్లో భారీగా ప్రవేశాలు

Guest Lecturers: గెస్ట్‌ లెక్చరర్లకు తీపికబురు

Published date : 14 Oct 2021 02:55PM

Photo Stories