Skip to main content

CUET (UG) – 2022: దరఖాస్తు గడువు పెంపు.. చివరి తెదీ ఇదే..

Extension of CUET UG application deadline
యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌కుమార్‌

కేంద్ర విశ్వవిద్యాలయాల పరిధిలో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ–యూజీ)కు దరఖాస్తు గడువును పొడిగించారు. మే 31 రాత్రి వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌కుమార్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

చదవండి: 

జేఎన్‌యూ వీసీగా తెలుగు మ‌హిళ‌ల‌కు అవకాశం... అలాగే యూజీసీ చైర్మన్‌గా కూడా..

సీయూఈటీని అనుసరించాలని అన్ని వర్సిటీలకు యూజీసీ సూచన 

UGC NET 2022: యూజీసీ నెట్-2022(జూన్‌) నోటిఫికేషన్ విడుదల.. అర్హ‌త‌లు ఇవే..

Published date : 28 May 2022 02:56PM

Photo Stories