Skip to main content

DEECET 2022: దరఖాస్తుల స్వీకరణ.. చివరి తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ విద్య శిక్షణ సంస్థలు, ప్రభుత్వేతర ప్రాథమిక విద్య శిక్షణ సంస్థలలో డిప్లొమా కోర్సులో ప్రవేశానికి సంబంధించిన డీఈఈసెట్‌–2022కు జూన్‌ 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పాఠశాల విద్య శాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ తెలిపారు.
DEECET 2022
దరఖాస్తుల స్వీకరణ.. చివరి తేదీ ఇదే..

ఇప్పటికే నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు చెప్పారు. ఆసక్తిగల, అర్హతగల అభ్యర్థులు దరఖాస్తులను జూన్‌ 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చన్నారు. దరఖాస్తులను https://cse.ap.gov.in లేదా https://apdeecet.apcfss.in పోర్టల్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు.

Published date : 02 Jun 2022 03:55PM

Photo Stories