Skip to main content

APSCHE: పీజీ సెట్స్ కౌన్సెలింగ్ కు షెడ్యూల్ ఖరారు

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరా నికి సంబంధించిన ప్రవేశాల కౌన్సెలింగ్ కు షెడ్యూల్ ఖరారైంది.
APSCHE	,2023-24 Education Admissions Counseling, Admissions to Higher Education Courses
పీజీ సెట్స్ కౌన్సెలింగ్ కు షెడ్యూల్ ఖరారు

సెప్టెంబర్ మొదటి వారంలో ప్రవేశాలు ప్రారంభిం చనున్నట్టు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 6న ఐసెట్, 11న ఎంఏ, ఎంకామ్ కోర్సులకు సంబంధిం చిన పీజీసెట్, 17న పీఈసెట్ (బీపీఈడీ/ డీపీఈటీ), 26న లాసెట్, 30న ఎడ్సెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొ న్నారు. కాగా, ఆగస్టు నుంచి పీజీ ఈసెట్, 26 నుంచి ఏపీ ఈఏపీసెట్ లో బి కేటగిరీ సీట్ల కౌన్సెలింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

చదవండి:

ఈ టిప్స్ పాటిస్తే AP/TS ICET 2023 ర్యాంక్ గారంటీ

Education News: 100 కోట్ల‌తో మూడు పాలిటెక్నిక్ కాలేజీలు... ఎక్క‌డెక్క‌డంటే

Published date : 28 Aug 2023 01:26PM

Photo Stories