Skip to main content

PGCET: పీజీసెట్‌ మొదటి ర్యాంకర్లు వీరే..

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్ట్రుగాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీపీజీసెట్‌–2021 ఫలితాలు నవంబర్‌ 9న విడుదలయ్యాయి.
PGCET
పీజీసెట్‌ మొదటి ర్యాంకర్లు వీరే..

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో వీటిని విడుదల చేశారు. ఈ ప్రవేశపరీక్షలకు 39,856 మంది దరఖాస్తు చేసుకోగా 35,573 మంది పరీక్ష రాశారు. వీరిలో 24,164 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 17 సబ్జెక్టులకు ఈ ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఉత్తీర్ణులైనవారిలో మహిళలు 14,162 మంది ఉండగా, పురుషులు 10,002 మంది ఉన్నారు. త్వరలో అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని మంత్రి సురేష్‌ తెలిపారు. 

ఆయా సబ్జెక్టుల్లో మొదటి ర్యాంకర్లు వీరే..

సబ్జెక్ట్‌

అభ్యర్థి

జనరల్‌

చప్పా వెంకటేష్‌

ఆంగ్లం

బుసం మోద ప్రణతి

తెలుగు

పూనిపర్తి లక్ష్మీ సింధూజ

హిందీ

పోలేటి షర్మిల

ఉర్దూ

షేక్‌ సమీరా

ఆర్థిక శాస్త్రం

నిమ్మకాయల యువకిరణ్‌

హ్యుమానిటీస్‌ – సోషల్‌ సైన్సెస్‌

మర్రాపు హర్షవర్దన్‌

చరిత్ర

నిద్దన వెంకటలక్ష్మి

పొలిటికల్‌ సైన్స్

గడ్డం విలియం కేరీ

వాణిజ్యం

నిధి కుమారి

ఎడ్యుకేషన్

చలపతిరావు మేడికొండ

లైఫ్‌ సైన్సెస్‌

షేక్‌ షాహినూర్‌

వృక్షశాస్త్రం

మల్లిశెట్టి విష్ణుసాయి

సెరికల్చర్‌

కాలే సుస్మిత

జంతుశాస్త్రం

డొంకాడ స్వాతి లక్ష్మి

ఎఫ్‌ఎన్ఎస్‌

చల్లా నిఖిలా రెడ్డి

రసాయన శాస్త్రం

సాహిల్‌ మొండల్‌

భౌతిక శాస్త్రం

సిరుగుడి సాయి గౌతమ్‌

గణిత శాస్త్రం

కాకరపర్తి భావనా ఫణి ప్రియ

కంప్యూటర్‌ సైన్స్

గాజుల లక్ష్మీప్రసన్న

స్టాటిస్టిక్స్‌

తెడ్లపు చంద్ర లిఖిత

భూగర్భశాస్త్రం

బోరుసు సత్య డేవిడ్‌ రాజు

మనస్తత్వశాస్త్రం

మర్రి శ్రీనిజ మెహర్‌ ప్రసాద్‌

ఎలక్ట్రానిక్స్‌

మిరియాల సుష్మాంజలి

పాలిమర్‌ సైన్స్

మల్లిరెడ్డి చరిత

ఫలితాలు కోసం క్లిక్ చేయండి

చదవండి: 

Padma Shri: వన సామ్రాజ్యాని సృష్టించిన తులసీ గౌడ

Jobs: తెలంగాణలో బారీగా ఉద్యోగాలు

Published date : 10 Nov 2021 12:52PM

Photo Stories