Skip to main content

Padma Shri: వన సామ్రాజ్యాని సృష్టించిన తులసీ గౌడ

కర్ణాటకకు చెందిన 72ఏళ్ల మహిళ తులసీ గౌడ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
Padma Shri
వన సామ్రాజ్యాని సృష్టించిన తులసీ గౌడ

సంప్రదాయ దుస్తుల్లో కేవలం చీర మాత్రమే ధరించి చెప్పుల్లేని కాళ్లతోనే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో తులసీ గౌడను నాలుగో అత్యున్నత పురస్కారం ఇచ్చి సత్కరించారు. కర్ణాటకలోని హలక్కీ తెగకు చెందిన గిరిజన మహిళ తులసీ గౌడ. ఔషద మొక్కలు, భిన్నమైన జాతుల గురించి విశేషమైన జ్ఞానం ఉన్న వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు.

చదవండి: 

Padma Awards 2020: పద్మ పురస్కారాలు ప్రదానం

Artificial Intelligence: కృత్రిమ మేధ అంటే ఏమిటి? ఎన్ని రకాలు? వీటి మ‌ధ్య తేడా ఏమిటి?

Whatsapp : మీరు ఇలా చేస్తే మీ వాట్సాప్‌ ఖాతా బ్లాక్‌​...ఎందుకంటే..?

Published date : 09 Nov 2021 05:51PM

Photo Stories