AP PECET 2022: బాధ్యతలు ఈ యూనివర్సిటీకి
Sakshi Education
రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీపీసెట్–2022 నిర్వహణ బాధ్యతలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)కి ప్రభుత్వం అప్పగించిందని యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ పి.జాన్సన్ తెలిపారు. ఏపీపీసెట్–2022 కమిటీ చైర్మన్‌గా ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ వ్యవహరిస్తారని, కమిటీ సమావేశం అనంతరం నోటిఫికేషన్ విడుదల అవుతుందని పేర్కొన్నారు.
Published date : 07 Jun 2022 03:00PM