Skip to main content

APSCHE: ఏపీ సెట్ల వారీగా వర్సిటీలు, కన్వీనర్లు ఇలా...

అమరావతి: రాష్ట్రంలో పలు ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను వివిధ వర్సిటీలకు అప్పగిస్తూ Andhra Pradesh State Council of Higher Education (APSCHE) జనవరి 10న ప్రకటన విడుదల చేసింది.
APSCHE
ఏపీ సెట్ల వారీగా వర్సిటీలు, కన్వీనర్లు ఇలా...

2023–24 విద్యాసంవత్సరానికి ఆయా ప్రవేశ పరీక్షల నిర్వహణకు వర్సిటీలను ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి ఖరారు చేశారు. ఏపీ ఈఏపీ సెట్‌ను ఈసారి కూడా అనంతపురం జేఎన్‌టీయూకి అప్పగించారు. 

చదవండి: ఏపీ ఈఏపీసెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

సెట్ల వారీగా వర్సిటీలు, కన్వీనర్లు ఇలా...

సెట్‌

వర్సిటీ

కన్వీనర్‌

ఈఏపీసెట్‌

జేఎన్టీయూ(ఏ)

సి.శోభా బిందు

ఈసెట్‌

జేఎన్టీయూ(కే)

ఎ.కృష్ణ మోహన్‌

పీజీఈసెట్‌

ఎస్వీయూ,తిరుపతి

ఆరీ్వఎస్‌ సత్యనారాయణ

ఐసెట్‌

అనంతపురం ఎస్కే వర్సిటీ

పి.మురళీకృష్ణ

ఎడ్‌సెట్‌

ఆంధ్రా వర్సిటీ విశాఖ

కె.రాజేంద్రప్రసాద్‌

లాసెట్‌

నాగార్జున వర్సిటీ, గుంటూరు

బి.హరిబాబు

పీఈసెట్‌

నాగార్జున వర్సిటీ, గుంటూరు

పీపీఎస్‌ పాల్‌కుమార్‌

పీజీసెట్‌

ఆంధ్రా వర్సిటీ, విశాఖ

ఎన్‌.రమణయ్య

ఆర్‌సెట్‌

ఎస్వీయూ, తిరుపతి

బి.దేవప్రసాద్‌ రాజు

ఏడీసెట్‌

వైఎస్సార్‌ఏఎఫ్‌యూ కడప

ఈసీ సురేంద్రనాధ్‌ రెడ్డి

Published date : 11 Jan 2023 05:21PM

Photo Stories