Skip to main content

ANUEET 2024 Notification- 'ఆచార్య నాగార్జున యూనివర్సిటీ' ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ కోసం నోటిఫికేషన్‌ జారీ

ANUEET 2024 Notification   ANUEET 2024  Acharya Nagarjuna University Entrance Test

గుంటూరులోని ఆచార్య యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి ఇంజనరీంగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ANUEET)2024 కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

 

కోర్సు వివరాలు: బీటెక్+ఎంటెక్‌ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌
మొత్తం సీట్ల సంఖ్య: 510.
అర్హత: ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీలో మినిమం 45% మార్కులు వచ్చి ఉండాలి. 


విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 1000/, మిగిలిన వాళ్లకు1200/

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభ తేది: ఫిబ్రవరి 06,2024
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 10, 2024

ముఖ్యమైన తేదీలు:
ఎంట్రన్స్‌ టెస్ట్‌ తేది: ఏప్రిల్‌ 07, 2024
ఫలితాలు వెలువడే తేది: ఏప్రిల్‌ 10, 2024

Published date : 07 Feb 2024 11:01AM
PDF

Photo Stories