Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ
అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో డాక్టర్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ కేంద్రంలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్(సీహెచ్‌ఎస్‌ఎస్) ఈ శిక్షణ తరగతులను నిర్వహించనున్నాయి. శిక్షణ పొందిన వారికి సరి్టఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు నల్సార్ యూనివర్సిటీ ఆ ఫ్ లా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. బాలకృష్టారెడ్డి, సీహెచ్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు రమేష్ కన్నెగంటి తెలిపారు. అక్టోబర్ 14న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పోలీస్, పారా మిలిటరీ వ్యవస్థకు కూడా ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరయిందన్నారు. ఇది సాధారణ నేరాలు, సైబర్ క్రైం, నేర పరిశోధన, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ వం టి పలు అంశాల్లో కీలకంగా మారిందని చెప్పారు. ఆఫ్‌లైన్ తో పాటు ఆన్ లైన్ లో కూడా ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
చదవండి: