BECIL Recruitment 2024: ఎయిమ్స్ జమ్మూలో 29 పోస్టులు.. నెలకు రూ.30,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 29
పోస్టుల వివరాలు: పేషెంట్ కేర్‌మేనేజర్-07, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్-22.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పేషెంట్ కేర్ మేనేజర్‌కు 40ఏళ్లు, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్‌కు 35ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు పేషెంట్ కేర్ మేనేజర్‌కు రూ.30,000, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్‌కు రూ.17,000
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.02.2024.
వెబ్‌సైట్: https://www.becil.com/
చదవండి: BECIL Recruitment 2024: ఎయిమ్స్ జమ్మూలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- AIIMS Recruitment 2024
- AIIMS Jammu Recruitment 2024
- Patient Care Manager Jobs
- Coordinator Jobs
- BECIL Recruitment 2024
- Broadcast Engineering Consultants India Limited
- Engineering Jobs
- Various Posts in AIIMS Jammu
- Jobs in BECIL
- latest notifications
- latest job notifications 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- BECIL Notification
- BECIL-AIMS Recruitment
- ContractBasisJobs
- EmploymentOpportunity
- Vacancies
- Recruitment
- JobPositions