Skip to main content

APSCHE: ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..

APSCHE
ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..

ఏయూక్యాంపస్‌: రాష్ట్రంలో బీఈడీ, స్పెషల్‌ బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఏపీ ఎడ్‌సెట్‌–2023 ప్రవేశ పరీక్షను జూన్‌ 14వ తేదీ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ ఆచార్య కె.రాజేంద్రప్రసాద్‌ జూన్‌ 6న తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 36 నగరాల్లోని 77 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.   హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. 

చదవండి:

RIE CEE 2023 Notification: ఉపాధ్యాయ విద్యకు మేటి.. ఆర్‌ఐఈ

CTET 2023 Notification: టీచింగ్‌ కెరీర్‌కు తొలి మెట్టు.. సీటెట్‌

Union Ministry of Education: నాలుగేళ్ల కోర్సుగా బీఈడీ.. నవీన బోధన విధానం..

Published date : 07 Jun 2023 05:19PM

Photo Stories