TS ECET Results: ఈసెట్ ఫలితాలు... ఎన్ని గంటలకంటే
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 20న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 22వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
TS EdCET 2023 Results Out: టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాల విడుదల... 98 శాతం ఉత్తీర్ణత... అమ్మాయిలే టాపర్స్
తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీ కోర్సుల్లో ప్రవేశాలకు టీఎస్ ఈసెట్ నిర్వహిస్తారు. పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్‌లో చూసుకోవచ్చు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి...
☛ ఫలితాల కోసం https://results.sakshieducation.com, sakshieducation.com వెబ్‌సైట్ లోకి వెళ్లండి.
☛ హోమ్ పేజీలో ఏపీ ఎంసెట్ 2023 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ ఫలితాల డేట్ ఇదే... ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎంతంటే...
☛ మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
☛ మీ ఏపీ ఎంసెట్ 2023 మార్కులు, ర్యాంకు డిస్‌ప్లే అవుతుంది.
☛ తదుపరి రిఫరెన్స్ కోసం కాపీని డౌన్ లోడ్ చేసి సేవ్ చేయండి.