Skip to main content

TS EAPCET 2024 Exam Time Table : బ్రేకింగ్ న్యూస్‌.. EAPCET 2024 ప‌రీక్ష‌ల షెడ్యుల్ ఇదే.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS EAPCET 2024) షెడ్యుల్‌ను ఫిబ్ర‌వ‌రి 6వ తేదీన‌(మంగ‌ళ‌వారం) రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను ప్రకటించింది.
ts eapcet 2024 exam schedule news telugu   TS EAPCET 2024    Scheduled Date  State Board of Higher Education Announcement

ఫిబ్రవరి 21వ తేదీన‌ నోటిఫికేషన్ విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9వ తేదీ నుంచి నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల ఎంసెట్‌ను ఈఏపీసెట్‌గా మార్చిన విషయం తెలిసిందే.

 TS EAPCET /AP EAPCET 2024: ఇలా చేస్తే.. టాప్‌ ర్యాంక్‌ ఖాయం

☛ Best Branches for EAMCET Counselling: బీటెక్‌లో బ్రాంచ్, కాలేజ్‌ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

☛ చదవండి: Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

TS EAPCET 2024 ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

Published date : 07 Feb 2024 09:23AM
PDF

Photo Stories