Skip to main content

‘టీఎస్‌ ఎంసెట్‌– 2021’ దరఖాస్తుల గడువు మే 26 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌–2021 దరఖాస్తుల గడువును మే 26వ తేదీ వరకు పొడిగించినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్ తెలిపారు.
షెడ్యూలు ప్రకారం ఆలస్య రుసుము లేకుండా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 18వ తేదీతో ముగియనుందని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో గడువును పెంచినట్లు చెప్పారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు.

టీఎస్‌ ఎంసెట్‌– 2021 స్టడీమెటీరియల్, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్స్, మాక్‌ టెస్ట్స్, మోడల్‌ పేపర్స్, ప్రీవియస్‌ పేపర్లు, కెరీర్‌ గైడెన్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.
Published date : 18 May 2021 01:56PM

Photo Stories