తెలంగాణ ఎంసెట్– 2021కు దరఖాస్తుల వెల్లువ..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు 2,42,825 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని టీఎస్ ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.
అందులో ఇంజనీరింగ్‌కు సంబంధించి 1,59,902, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు సంబంధించి 82,923 దరఖాస్తులు వచ్చాయి.
తెలంగాణ ఎంసెట్– 2021 సిలబస్, స్టడీ మెటీరియల్, బిట్ బ్యాంక్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, మాక్ టెస్ట్స్, ప్రిపరేషన్ గైడెన్స్, మోడల్ పేపర్లు.. ఇతర అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
గతేడాది కంటే ఈసారి 15 వేల మంది అధికంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఎంసెట్ దరఖాస్తులకు ఇంకా గడువు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కరోనా కారణంగా అందరినీ పాస్ చేయడం వల్ల దరఖాస్తులు పెరిగినట్లు తెలుస్తోంది.
చదవండి: రెండు టర్మ్‌లుగా సీబీఎస్‌ఈ 2021– 22 విద్యా సంవత్సరం!
చదవండి: ఇక తెలంగాణ ఎడ్‌సెట్‌లో అన్ని సబ్జెక్టులకు ఒకే ప్రశ్నపత్రం..!
చదవండి: పరీక్షలు రాయాలా.. వద్దా.. అన్నది విద్యార్థులే నిర్ణయించుకోవాలి: హైకోర్టు
చదవండి: వెబ్‌సైట్‌లో ఓపెన్ టెన్త్, ఇంటర్– 2021 షార్ట్ మెమోలు

Published date : 07 Jul 2021 03:47PM