Skip to main content

తెలంగాణ ఎంసెట్ 2021 ఇంజనీరింగ్ ‘కీ’ విడుదల

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఆగస్టు 4,5,6 తేదీల్లో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ‘కీ’ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది.
మాస్టర్‌ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీ, అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్స్‌ eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో ఈనెల 14 వరకు అందుబాటులో ఉంటాయని ఎంసెట్‌ కన్వీనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలుంటే అభ్యర్థులు 14వతేదీ సాయంత్రం 4 గంటల్లోగా తెలపాలని సూచించారు.

చ‌ద‌వండి: ఇక 1,180 పోస్టుల భర్తీకి చకచకా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు

చ‌ద‌వండి: ఏయూ ఇంటర్నేషనల్ ఎంబీఏ.. దరఖాస్తు గడువు ఆగస్టు 20 వరకు పెంపు
Published date : 13 Aug 2021 03:01PM

Photo Stories