Skip to main content

EAMCET: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్వల్ప మార్పులు చేసింది.

ఎంసెట్‌లో స్లాట్‌ బుకింగ్, సర్టిఫికెట్ల పరిశీలన తేదీలను యథాతథంగా ఉంచి.. కళాశాలల ఎంపికకు వెబ్‌ ఆప్షన్‌ల నమోదు తేదీలను మార్చింది. అలాగే సీట్ల కేటాయింపు తేదీని, సెల్ఫ్‌ రిపోరింగ్‌ గడువును పెంచుతూ ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు జారీచేశారు. 

సవరించిన షెడ్యూల్‌ ఇదే.. 

వివరాలు

ప్రస్తుత తేదీలు

సవరించిన తేదీలు

ఆన్ లైన్ ప్రాథమిక

30–08–21 నుంచి 09–09–21

––––––––

సమాచారం, స్లాట్‌ బుకింగ్‌
సర్టిఫికెట్ల పరిశీలన

04–09–21 నుంచి 11–09–21

––––––––

వెబ్‌ ఆప్షన్ల ఎంపిక

04–09–21 నుంచి 13–09–21

11–09–21 నుంచి 16–09–21

ఆప్షన్లఫ్రీజింగ్‌

13–09–21

16–09–21

తాత్కాలికంగా సీట్ల కేటాయింపు

15–09–21

18–09–21

ట్యూషన్ ఫీ చెల్లింపు, ఆన్ లైన్ లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

15–09–21 నుంచి 20–09–21

18–09–21 నుంచి 23–09–21

Published date : 03 Sep 2021 05:47PM

Photo Stories