Skip to main content

EAPCET 2024 College Predictor 2024 : EAPCET-2024లో మీకు వ‌చ్చిన ర్యాంక్‌కు ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో.. సీటు వ‌స్తుందో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజ‌నీరింగ్ ప్ర‌వేశాలు జోరు కొన‌సాగుతుంది. ఇందులో భాగంగానే.. ఇటీవ‌లే తెలంగాణ‌లో టీఎస్ ఈఏపీసెట్ 2024 ప‌రీక్ష ఫ‌లితాలతో పాటు ఇంజ‌నీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుద‌ల చేశారు.
Officials announcing TS EAPSET 2024 counselling dates  Engineering counselling schedule in Telangana 2024  Check Your Engineering College and Branch  TS EAPSET 2024 exam results announcement

అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా త్వ‌ర‌లోనే ఈఏపీసెట్ 2024 ఫ‌లితాలతో పాటు ఇంజ‌నీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఈఏపీసెట్ 2024లో మీకు వ‌చ్చిన ర్యాంకుకు ఏ కాలేజీలో.. ఏఏ బ్రాంచ్‌లో సీటు వ‌స్తుంది..? మీ ర్యాంకుకు అనుకున్న కాలేజీలో సీటు వస్తుందా? అనే ఉత్కంఠ విద్యార్థుల్లో కన్పిస్తోంది.

అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌తి ఏడాది ఇంజ‌నీరింగ్‌లో జాయిన్ అవ్వాల‌నుకునే విద్యార్థుల‌కు అండ‌గా ఉంటున్న విష‌యం తెల్సిందే. ఈ ఏడాది కూడా సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ స‌రికొత్త‌గా మీకు వ‌చ్చిన ర్యాంక్‌కు ఏ ఇంజ‌నీరింగ్ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో సీటు వ‌స్తుంది అనే అంచనాను EAPCET 2024 College Predictor ద్వారా ఇస్తుంది. ఈఏపీసెట్-2023లో ఇచ్చిన ర్యాంక్‌కు ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో సీటు వ‌చ్చింది.. అనే అధికారిక లెక్క‌ల ప్ర‌కారం మీకోసం ఈ స‌మాచారంను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్ర‌త్యేకంగా అందిస్తున్నాము. ఈఏపీసెట్ 2024లో కౌన్సిలింగ్‌లో కూడా మీకు దాదాపు ఇలాగే వ‌చ్చే అవ‌కాశం ఉంది.

☛☛➤ AP EAPCET College Predictor 2024 కోసం క్లిక్ చేయండి

☛☛➤ TS EAPCET College Predictor 2024 : 1st Phase | 2nd Phase | Final Phase Special Phase

Students can check http://collegepredictor.sakshieducation.com/eamcetmockcounselling.aspx to predict the colleges where they can get admitted based on their rank. Students can check various engineering branches, biotechnology, PharmaD and Pharmaceutical Engineering courses.

How to Check TS EAMCET 2023 Expected Colleges..?

  • Visit http://collegepredictor.sakshieducation.com/
  • Click on 1st Phase | 2nd Phase | Final Phase | Special Phase links available on the home page.
  • Enter your rank and select your gender, category, course and other options available.
  • Click submit
  • Predicted colleges for the selected branch will be displayed
  • Save or take printout of the list, which can be utilized for giving priority during counseling.
Published date : 30 May 2024 06:44PM

Photo Stories