Skip to main content

EAPCET:నేడు ఏపీ ఎంసెట్‌(ఈఏపీసెట్‌ - అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్) ఫలితాలు విడుదల...సాక్షి ఎడ్యుకేష‌న్‌లో ఫ‌లితాలు

ఆంధ్రప్రదేశ్‌లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్‌ (ఈఏపీసెట్‌) ఫలితాలను సెప్టెంబర్‌ 14న విడుదల చేయనున్నారు.
EAPCET
నేడు ఏపీ ఎంసెట్‌(ఈఏపీసెట్‌ - అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్) ఫలితాలు విడుదల

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంగ్లవారం ఉదయం 10.30 గంటలకు ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. 

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ తదితర కోర్సులకు ఇంతకు ముందు ఏపీ ఎంసెట్‌ నిర్వహించేవారు. మెడికల్‌ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్‌’ నిర్వహిస్తుండటంతో మెడికల్‌ విభాగాన్ని ఎంసెట్‌ నుంచి మినహాయిం చారు. మెడికల్‌ను తొలగించినందున ఏపీ ఎంసెట్‌ ను ఏపీ ఈఏపీసెట్‌(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)–2021 పేరుతో నిర్వహించారు. వీటి ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. 

చదవండి: 

EAPCET: ఇంజనీరింగ్‌ సెట్‌లో.. టాప్‌ టెన్‌.. అబ్బాయిలే

EAPCET: ఈఏపీ బైపీసీ స్ట్రీమ్‌ పరీక్షకు 93.40 శాతం హాజరు

Published date : 14 Sep 2021 11:48AM

Photo Stories