Skip to main content

ఏఎన్‌యూ దూరవిద్య డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల

ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున వర్సిటీ దూరవిద్యాకేంద్రం తెలుగు రాష్ట్రాల్లో గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన డిగ్రీ పరీక్షా ఫలితాలను ఏఎన్‌యూ ఇన్‌ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ కె.రామ్‌జీ ఫిబ్రవరి 27న విడుదల చేశారు. ఫలితాలను www.anucde.info వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
Published date : 28 Feb 2019 12:38PM

Photo Stories