Skip to main content

డిగ్రీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల ఫీజు గడువును పొడిగించినట్లు రిజిస్ట్రార్ సి.వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థులు మే 30 వరకు ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. జూన్ 7 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, ఈ అవకాశాన్ని తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Published date : 26 May 2016 02:25PM

Photo Stories