అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ ఫలితాలు వెల్లడి
Sakshi Education
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2018-19 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీలో ప్రవేశం కోసం జూలై 22వ తేదీన రెండోసారి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు ఆగస్టు 3న వెల్లడయ్యాయి.
ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Published date : 04 Aug 2018 02:38PM