అక్టోబర్ 31 నుంచి ‘అంబేడ్కర్’డిగ్రీ పరీక్షలు
Sakshi Education
బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మూడో సంవత్సరం ఓల్డ్ బ్యాచ్ పరీక్షలను అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Published date : 29 Oct 2020 04:23PM