Skip to main content

Admission in UoH: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇవే..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ వర్చువల్‌ లెర్నింగ్‌.. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Online Learning Resources   Distance Learning  Admissions in Diploma Courses in University of Hyderabad    University of Hyderabad campus

కోర్సుల వివరాలు: లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌లో డిప్లొమా; డిప్లొమా ఇన్‌ సైబర్‌ లాస్‌ అండ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌; డిప్లొమా ఇన్‌ కమ్యూనికేషన్‌ ఇంగ్లిష్‌; డిప్లొమా ఇన్‌ క్రిమినల్‌ జస్టిస్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌; డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌; డిప్లొమా ఇన్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌; డిప్లొమా ఇన్‌ పంచాయతీరాజ్‌ గవర్నెన్స్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌; డిప్లొమా ఇన్‌ ఇన్ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌; డిప్లొమా ఇన్‌ కమ్యూనిటీ ఐ హెల్త్‌; డిప్లొమా ఇన్‌ టెలికాం టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌.
కోర్సు వ్యవధి: ఏడాది.
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.02.2024

వెబ్‌సైట్‌: https://cdvl.uohyd.ac.in/

చదవండి: ANU Engineering Entrance Test 2024: బీటెక్‌+ఎంటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇదే..

Published date : 13 Feb 2024 08:48AM

Photo Stories