Oleksandr Usyk: అలెగ్జాండర్‌కు ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్
Sakshi Education
![Oleksandr Usyk](/sites/default/files/images/2022/09/02/oleksandr-usyk-1662121351.jpg)
ఉక్రెయిన్ బాక్సర్ అలెగ్జాండర్ ఉసెక్ ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో ఆంథోని జాషువాపై అలెగ్జాండర్‌విజయం సాధించాడు. గతేడాది కూడా ఆంథోనిపైనే గెలిచి అతడు టైటిల్ నెగ్గాడు. 35 ఏళ్ల అలెగ్జాండర్ ఈ విజయంతో డబ్ల్యూబీఏ, డబ్ల్యూబీవో, ఐబీఎఫ్‌టైటిళ్లు నిలబెట్టుకున్నాడు. ప్రొఫెషనల్‌బాక్సర్‌కాక ముందు 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన అలెగ్జాండర్ ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో 2011లో పసిడి, 2009 కాంస్యం సాధించాడు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 02 Sep 2022 05:52PM