Skip to main content

Archery World Cup: ప్రపంచ ఆర్చరీ స్టేజ్‌ 2లో భారత మహిళలకు కాంస్యం

Indian women's archery team

Gwangju 2022 Hyundai Archery World Cup Stage 2: దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూ నగరం వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్చరీ స్టేజ్‌ 2–2022 మహిళల రికర్వ్‌ విభాగంలో భారత జట్టు కాంస్యం సాధించింది. మే 19న జరిగిన ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో భారత్‌ 6–2 (56–52, 54–51, 54–55, 55–54) తేడాతో చైనీస్‌ తైపీపై విజయం సాధించింది. కోమలిక బారి, అంకిత భకత్, రిధి ఫోర్‌ భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు.

Women’s Boxing: వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌కు స్వర్ణ పతకం

GK Awards Quiz: 94వ ఆస్కార్ అవార్డ్స్ 2022లో "ప్రధాన పాత్రలో ఉత్తమ నటి" అవార్డును గెలుచుకున్నది?

హాకీ ఫైవ్స్‌ జట్టు కెప్టెన్‌గా రజని
అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ఫైవ్స్‌ టోర్నీలో పాల్గొనే తొమ్మిది మంది సభ్యులుగల భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి రజని ఇటిమరపు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మహిమా చౌదరీ, రష్మిత మింజ్, అజ్మీనా, వైష్ణవి, ప్రీతి, మరియానా, ముంతాజ్‌ ఇతర సభ్యులుగా  ఉన్నారు. ఈ టోర్నీ 2022, జూన్‌ 4, 5 తేదీల్లో స్విట్జర్లాండ్‌లో జరుగుతుంది.GK Persons Quiz: రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారుగా నియమితులైనది?​​​​​​​

Badminton: థామస్‌ కప్‌ టీమ్‌ టోర్నమెంట్‌ను ఎక్కడ నిర్వహించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచ ఆర్చరీ స్టేజ్‌ 2–2022 మహిళల రికర్వ్‌ విభాగంలో కాంస్యం గెలుపు 
ఎప్పుడు : మే 19
ఎవరు    : కోమలిక బారి, అంకిత భకత్, రిధి ఫోర్‌తో కూడిన భారత జట్టు
ఎక్కడ    : గ్వాంగ్జూ, దక్షిణ కొరియా
ఎందుకు : ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో భారత్‌ 6–2 తేడాతో చైనీస్‌ తైపీపై విజయం సాధించినందున..

Junior World Cup: భారత క్రీడాకారిణి రిథమ్‌ సాంగ్వాన్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?

24th Summer Deaflympics: బధిరుల ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 May 2022 01:11PM

Photo Stories