Skip to main content

World Cup Shooting Tournament: షూటర్‌ ఇలవేనిల్‌కు బంగారు పతకం

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది.
Elavenil Valarivan , World Cup Shooting Tournament ,Women's 10m Air Rifle Gold Medalist
World Cup Shooting Tournament

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ ఇలవేనిల్‌ వలారివన్‌ విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల ఇలవేనిల్‌ 252.2 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది.

ISSF Shooting World Cup: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భార‌త్‌కు రజతం

Published date : 21 Sep 2023 10:23AM

Photo Stories