Stephanie Frappart: తొలి మహిళా రెఫరీ ఫ్రాపార్ట్
Sakshi Education
ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ చరిత్రలో తొలి మహిళా రెఫరీగా ఫ్రాన్స్‌కి చెందిన స్టీఫాని ఫ్రాపార్ట్ రికార్డ్ çసృష్టించింది. జర్మనీ, కోస్టారికా మ్యాచ్‌కు తను రెఫరీ బాధ్యతలు నిర్వర్తించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 09 Dec 2022 04:02PM