SAFF U-19 Championship: శాఫ్ అండర్–19 ఫుట్‌బాల్ చాంపియన్‌గా భారత్
Sakshi Education
దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–19 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను భారత జట్టు గెలుచుకుంది.
శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 3–0 గోల్స్ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలవడం ఇదే ఎనిమిదో సారి కావడం విశేషం. భారత్ తరఫున మంగ్లెన్‌తంగ్ కిప్‌జెన్ రెండు గోల్స్ (64వ నిమిషం, 85వ నిమిషం) సాధించగా, గ్వాగమ్‌సర్ గోయరీ (90+5వ నిమిషం) మరో గోల్ కొట్టాడు.
Asain Games 2023 Squash: స్క్వాష్ పురుషుల ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం
Published date : 02 Oct 2023 05:12PM