Skip to main content

2022 Diamond League: స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

ప్రముఖ జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా(Neeraj Chopra) మరోసారి డైమండ్ లీగ్ లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించాడు.
Neeraj Chopra becomes first Indian to win Diamond League
Neeraj Chopra becomes first Indian to win Diamond League

సెప్టెంబర్ 8 న జరిగిన ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో ఒలింపిక్‌ చాంపియన్‌ డైమండ్ లీగ్ క్రౌన్ (win Diamond League CROWN) గెలుచుకున్నాడు.  రెండవ ప్రయత్నంలో 88.44 మీటర్ల త్రో అగ్ర స్థానానికి చేరుకున్నాడు. 

Also read: Central Sahitya Akademi Award: పత్తిపాక మోహన్‌కు బాలల సాహిత్య పురస్కారం

గతంలోనూ రెండు సార్లు అద్భుత ప్రదర్శనంతో టాపర్ గా నిలాచడు. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా.. ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచాడు..

ప్రతిష్టాత్మకమైన డైమండ్ లీగ్ ఫైనల్స్ టైటిల్‌ను గెలుచుకున్న(World Championship) మొదటి భారతీయుడిగా మరో చారిత్రక ఘనత సాధించాడు.

Also read: World Athletics Championships 2022 : నీరజ్‌ చోప్రాకి రజతం

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 09 Sep 2022 05:58PM

Photo Stories