Skip to main content

National Sub Junior, Junior Aquatic Championships 2023: నేషనల్ సబ్ జూనియర్, జూనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్ 2023

జాతీయ సబ్‌జూనియర్, జూనియర్ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు తెలంగాణకు ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలు లభించాయి.
Vritti-Agarwal
Vritti Agarwal

బాలికల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి వ్రిత్తి అగర్వాల్‌ విజేతగా నిలిచింది. వ్రిత్తి 17 నిమిషాల 44:33 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గ్రూప్‌–2 బాలికల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో సాగి శ్రీనిత్య (తెలంగాణ), గ్రూప్‌–2 బాలికల 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో మిట్టపల్లి రిత్విక(తెలంగాణ) కాంస్య పతకాలు సాధించారు 

World Under-20 Wrestling Championships 2023: రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో మోహిత్‌కు స్వర్ణం

Published date : 17 Aug 2023 05:21PM

Photo Stories