Vritti Agarwal: జాతీయ చాంపియన్‌షిప్‌లో వృత్తి అగర్వాల్‌కు స్వర్ణం
Sakshi Education
జాతీయ సీనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ రెండు పతకాలు సాధించింది.
➣ సెప్టెంబర్ 11వ తేదీ హైదరాబాద్‌కు చెందిన వృత్తి అగర్వాల్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో విజేతగా నిలిచింది.
➣ వృత్తి 1500 మీటర్లను అందరికంటే వేగంగా 17 నిమిషాల 45.63 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
➣ ఇందులో కర్ణాటకకు చెందిన షిరిన్ రెండో స్థానంలో, ఢిల్లీకి చెందిన భవ్య సచ్‌దేవా మూడో స్థానంలో నిలిచింది.
➣ వృత్తి సెప్టెంబర్ 10వ తేదీ జరిగిన 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో వృత్తి రజత పతకం గెల్చుకుంది.
➣ కర్ణాటకలోని మంగళూరులో సెప్టెంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు ఈ చాంపియన్‌షిప్ జరిగింది.
Sahaja: భారత మహిళల టెన్నిస్ నంబర్‌వన్‌గా నిలిచిన తెలుగమ్మాయి
Published date : 12 Sep 2024 03:51PM