Skip to main content

National Sub Junior, Junior Aquatic Championships 2023: వ్రిత్తికి మ‌రో స్వర్ణం

జాతీయ సబ్‌ జూనియర్, జూనియర్ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం తెలంగాణకు రెండు పతకాలు లభించాయి.
vritti-Agarwal
vritti Agarwal

గ్రూప్‌–1 బాలికల 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో వ్రిత్తి అగర్వాల్‌ (9ని:20.25 సెకన్లు) పసిడి పతకం గెలిచింది. ఈ టోర్నీలో ఆమెకిది రెండో స్వర్ణం కావడం విశేషం. గ్రూప్‌–2 బాలికల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో శ్రీనిత్య సాగి (5ని:26 సెకన్లు) రజత పతకం గెలిచింది.

National Sub Junior, Junior Aquatic Championships 2023: నేషనల్ సబ్ జూనియర్, జూనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్ 2023

Published date : 19 Aug 2023 05:38PM

Photo Stories