Skip to main content

National Sub Junior Aquatic Championships 2023: అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో శివానికి రెండు స్వర్ణాలు

జాతీయ సబ్‌ జూనియర్‌ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి కర్రా శివాని రెండు బంగారు పతకాలు గెలిచింది.
karra-shivani
karra shivani

జాతీయ సబ్‌ జూనియర్‌ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి కర్రా శివాని రెండు బంగారు పతకాలు గెలిచింది. గురువారం జరిగిన గ్రూప్‌–3 బాలికల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్లో శివాని 1ని:11.83 సెకన్లలో...200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే ఫైనల్లో శివాని 2ని:43.23 సెకన్లలో అందరికంటే ముందుగా గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాగిత లాస్యశ్రీ కాంస్య పతకాన్ని సాధించింది.

National Sub Junior, Junior Aquatic Championships 2023: నేషనల్ సబ్ జూనియర్, జూనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్ 2023

Published date : 18 Aug 2023 05:00PM

Photo Stories